Viral Video : తన హోటల్ గదిలో నిద్రిస్తున్న మహిళను ఏనుగు నిద్రలేపిన మధుర క్షణాన్ని వీడియో లో బంధించింది. పెంపుడు కుక్కలు మరియు పిల్లుల నుండి గుడ్ మార్నింగ్ అందుకోవడం చాలా సాధారణం అయితే, ఏనుగు నిద్ర లేపడం అనేది ఒక చిరస్మరణీయ అనుభవం. వీడియోలో, థాయ్‌లాండ్‌లో విహారయాత్రకు వెళ్లిన మహిళ, ఆమె హోటల్ బెడ్‌పై నిద్రిస్తుండగా, ఆసక్తిగల ఏనుగు ఆమె గదిలోకి చూసి మెల్లగా తన తొండంతో తట్టి నిద్ర నుండి లేపింది.
ఈ వీడియోను సాక్షి జైన్ అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సాక్షి జైన్ వీడియోను షేర్ చేసి, “థాయిలాండ్‌లోని చియాంగ్ మాయిలో ఉన్న ఈ రిసార్ట్‌లో రిసెప్షన్ కాల్ లేదా మీ అలారంలకు బదులుగా ఏనుగులు మిమ్మల్ని నిద్రలేపుతున్నాయి. మీరు నడవడం, తినిపించడం, స్నానం చేయడం మరియు వాటితో దగ్గరగా ఆడుకోవడం ఇంకా మంచిది. ఈ ఎక్స్పీరియన్స్ మరిచిపోలేని.
Viral Video : హోటల్ లో మహిళకు గుడ్ మార్నింగ్ చెప్పిన ఏనుగు, వైరల్ అవుతున్న వీడియో…

కాబట్టి మీరు తదుపరిసారి థాయిలాండ్‌ని ప్లాన్ చేసినప్పుడు, పర్వతాలు, నదులు మరియు ఏనుగులతో చుట్టుముట్టబడిన చియాంగ్‌మై నగరాన్ని మీ పర్యటనలో చేర్చుకోవడం మర్చిపోవద్దు. అని తన వీడియో లో రసిలుకొచింది. ఈ మధ్య షేర్ చేసిన వీడియో కు లక్షల్లో లైకులు మరియు కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియో చూసిన వారు మీకు మంచి ఆదిత్యం లభించింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram