Guppedantha Manasu 20 August Today Episode : గుప్పెడెంత మనసు సీరియల్ 20-aug-2022 ఎపిసోడ్ 534 ముందుగా మీ కోసం….వసుధారని బోర్డు పైన ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చెప్తే వసుధార రింగు గురించే బోర్డు పైన కూడా లెక్కలు వేస్తూ ఉంటుంది. ఏంటిది అని అడుగుతాడు రిషి. కోప్పడితే ఎగ్జామ్స్ పైన ఎఫెక్ట్ పడుతుందని సరే వెళ్లి కూర్చో అని చెప్తాడు రిషి.మహీంద్రా జగతితో అలా డ్రైవింగ్ చేసినందుకు చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటాడు. గౌతమ్ వస్తే తనతొ కూడా డ్రైవింగ్ చేసినందుకు చాలా సంతోష పడుతున్నాను అని చెప్పి చెప్తాడు.గౌతమ్, మహీంద్రా, జగతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వసుధర వెళ్తూవుంటే గౌతమ్ వసుదారని ఎన్నిసార్లు పిలిచినా పలకకుండా వెళ్లిపోతుంది.ఏమైందో అని గౌతమ్ వెళ్ళి చూస్తాడు.తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ గురించి మీటింగ్ జరుగుతోంది ఆ మీటింగ్ కి మహేంద్ర, జగతి వెళ్తారు. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్తుంటే జగతిని మాత్రం ఉండమని చెప్తాడు రిషి. ఇంతలో గౌతమ్ బయట వసుదారతొ మాట్లాడేది రిషి చూస్తూ ఉంటాడు.మెడ౦ మి స్టూడెంట్ మీద మీరు శ్రద్ధ తీసుకోవాలి ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయనే భయంగానే శ్రద్ధగానే ఏదీ లేదు అని చెప్పి చెప్తాడు రిషి.
Guppedantha Manasu 20 August Today Episode : పరధ్యానంగా ఆలోచించటం గురించి జగతికి చెప్పిన రిషి
క్లాస్ లో నిర్లక్ష్యంగా ఉండటం గురించి వసు చేస్తున్న పనుల గురించి అన్ని జగతితో చెప్తాడు.వసుధార బాగా చదివితేనే తన గోల్ చేరుకుంటుంది. అదే ఎలాగైనా సాధించాలి అది మీరే చెప్పాలి మేడం అని జగతితో రిషి చెబుతాడు.వసుధార కూడా ఒక అమ్మాయి కథ తనకి కూడా కొన్ని కోరికలు ఆశలు అనేవి ఉంటాయి కదా ఎలాగో అలాగ తన మనసులో ఏదైనా డిజాస్టర్ అయిందో ఏమో తెలియదు కథ రిషి ఇది మాత్రం నా అభిప్రాయం.తను కచ్చితంగా తన గోల్ని సాధిస్తోంది ఇక నేను వెళ్ళొచ్చా రిషి అని చెప్పి వెళ్ళిపోతుంది జగతి.తర్వాత దేవయాని సాక్షి ఇద్దరూ ఒకచోట కలుస్తారు.వచ్చిన అవకాశాన్ని అనవసరంగా చేజార్చుకున్నావు వాళ్ళిద్దరి గురించి మనకు ముందే తెలిసిందేకదా. కష్టపడి అంతా ప్లాన్ చేస్తే మొత్తం ఫెయిల్ చేశావు. ఎలాగైనా సరే నువ్వు ముందు రిషికి దగ్గర అవ్వాలి.ముందు వరుసలో మీద కోపం తగ్గించుకో చెప్పినట్టు చెయ్యి అని చెప్పి అంటోంది దేవయాని. సరే ఆంటీ అని అంటోంది సాక్షి. సాక్షి నేమో నాకు దక్కనిది ఎవరికీ దక్కకుండా చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది.అలా దేవయాని సాక్షి ఇద్దరూ కలిసి మళ్లీ కొత్త ప్లాన్ చేస్తూ ఉంటారు.
ఇప్పుడు కాలేజ్లో ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీళ్లిద్దరి మధ్యనా ఇప్పుడు దగ్గరయ్యే అవకాశం లేదు. ఈ సందర్బంలోనే నువ్వు మధ్యలో రంగప్రవేశం చేసి నువ్వు ఏం చెయ్యాలో నేను చెప్తాను.చూసి చూస్తూ రిషిని వదిలిపెట్టకు అని చెప్తోంది దేవయాని.అలా వాళ్ళిద్దరి మధ్య కొద్దిసేపు సంభాషణ జరుగుతుంది. ఇక ఆ తర్వాత అసలు వసుదార చేయిమీద ఏం రాసుకుంది తన ఏమాలోచించిందో కనుక్కోడానికి రెస్టారెంట్ కి వస్తాడు.వంశధార కనిపించకపోయేసరికి మేనేజర్ ని అడిగితే తను వచ్చింది డ్యూటీ చేసుకొని పర్మిషన్ అడిగి ముందే వెళ్లిపోయింది అని చెప్పి చెప్తాడు. ఏమైంది తనకేమైనా ఆరోగ్యం ప్రాబ్లమా అని అడుగుతాడు రిషి.వసుధార తనకి డబ్బులు కావాలని చెప్పింది తను అడ్వాన్స్ తీసుకుంది సార్. వసుదార వృథాగా డబ్బులు ఖర్చు చేయదు కదా తనకి ఏం అవసరం ఉందో అని చెప్పి వెంటనే ఇచ్చాను అని చెప్పి చెప్పగానే సరే అని చెప్పి వెళ్లిపోతాడు రిషి.ఇక తర్వాత వసుధరా ఆ రింగ్ కి ఒక చైను కట్టి తన మెడలో వేసుకుని చూసుకుంటూ ఉంటుంటే అక్కడికే రిషి వస్తాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.