Balakrishana : బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే అదిరిపోవాల్సిందే. ఎన్నో హిట్లనూ సాధించారు. వీరు కాంబినేషన్లో సినిమా తెరకెక్కింది అంటే థియేటర్స్ మారుమోగాల్సిందే. వీరి అభిమానులు పండగ చేసుకుంటారు. అయితే తాజాగా వీరి కాంబినేషన్లో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసిన దగ్గర నుంచి విడుదలై.. హిట్లు సాధించే వరకు నిద్రపోరు వీరి అభిమానులు, అయితే తాజాగా వీరిద్దరూ కాంబినేషన్ సినిమా రాబోతుంది అంటే అభిమానులకి ఇంకెలా ఉంటుంది. దీని గురించి కొన్ని అప్డేట్స్ క్రేజీ వార్త ఒకటీ సినీ రంగంలో సర్కిల్ రౌండ్ చేసింది.
పోయిన సంవత్సరం అఖండ సినిమాతో ఒక రేంజ్ హిట్లను సాధించారు. బాలకృష్ణ బోయపాటి శీను అయితే వీరిద్దరూ కాంబినేషన్లో ఇంకొక చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు అంట అని న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమా మాత్రం పక్క రాజకీయాలను బ్యాక్ డ్రాప్ ఉంటుంది. అని అనుకుంటున్నారు. 2024 ఎన్నికలలో టిడిపికి కలిసి వచ్చేటట్లుగా ఈ కథ ఉంటుంది. అని వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే బ్యానర్ ఏంటి అన్నదానిపై ఇప్పుడైతే క్లారిటీ లేదు అయినా కూడా స్క్రిప్ట్ పనులు మాత్రం చాలా జోరుగా సాగుతున్నాయి అంట.
Balakrishana : బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ లో పొలిటికల్ మూవీ

బాలకృష్ణతో సీక్వెల్ గా ఈ రాజకీయ ప్రాజెక్ట్ ఉండబోతుంది. దీనిపై బాగా చర్చలు కూడా నడుస్తున్నాయి. నెట్టింట్లో, అయితే ఈ సినిమా ఆఖండ సినిమాకు సీక్వెన్స్ లో ఉండబోతున్నట్లు వార్త ఇప్పటికే వచ్చింది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రం అఖండ సీక్వెల్ ప్రాజెక్ట్ ఏనా? లేదా పూర్తిగా న్యూ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది ఇలా ఉండగా తాజాగా గోపీచంద్ ఎన్బికె 107 అనిల్ రాయపూడి తో జై బాలయ్య సినిమాలు చేస్తున్నాడు. మన బాలయ్య, అయితే నెక్స్ట్ సినిమా బోయపాటితోనే సెట్స్ పైకి వెళుతున్నాయి. అని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.