Srikanth : హీరోని చేస్తానని నమ్మించి మోసం చేశారు.. ఎంతో బాధపడ్డానని తెలియజేసిన శ్రీకాంత్…

Srikanth : సినీ రంగం అంటేనే కలర్ఫుల్ ప్రపంచం. ఈ ప్రపంచంలో ఎవరితో ఎవరికి ఎప్పుడు అవసరాలు వస్తాయో మనది తెలియదు. ఒక నటుడుతో ఒక డైరెక్టర్ చేయాలని మూవీ లోకి అనుకోకుండా మరొక నటుడు ఒక నటుడు పక్కన చేయాల్సిన నటిని అనుకోకుండా మారిపోతూ ఉంటుంది. ఈ విధంగా ముందు అనుకున్న జంటలు అప్పుడప్పుడు మిస్ అయినప్పటికీ పలువురు మధ్య దూరం తలెత్తుతూ ఉంటుంది. సీనియర్ మోస్ట్ హీరో శ్రీకాంత్ నటుడుగా టాలీవుడ్ లో రెండు సంవత్సరాల కిందట ఈ హీరో క్రేజీ ఒక రేంజ్ లో దూసుకెళ్లిపోయింది. శ్రీకాంత్ కెరియర్ ప్రారంభంలో విలన్ క్యారెక్టర్ చేసి తదుపరి నటుడుగా అడుగు అడుగుపెట్టి ఐదు సంవత్సరాల పాటు ఎటువంటి గ్యాప్ లేకుండా వరుసగా మూవీలు చేసుకుంటూ దూసుకుపోయాడు.

Advertisement

ఈ హీరో విలన్ గా చేస్తున్నప్పుడు నటుడుగా అడుగు పెట్టాక జీవితాన్ని నిలబెట్టిన దర్శకులలో ఒకడు కోడి రామకృష్ణ, అలాగే ఈవీవీ సత్యనారాయణ, కే రాఘవేంద్ర రావు గారు ఉన్నారని శ్రీకాంత్ నేరుగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. తదుపరి శ్రీకాంత్ తన తోటి నటి ఊహను లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు.
మీరిద్దరూ తనయుడు రోషన్ కూడా నటుడుగా అడుగుపెట్టేశాడు. అయితే సీనియర్ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ శ్రీకాంత్ నీ తన డైరెక్షన్లో చేసిన ఓ మూవీలో నటుడిని చేస్తానని మాట ఇచ్చి తప్పారని తెలియజేశారు శ్రీకాంత్. తమ్మరెడ్డి భరద్వాజ డైరెక్షన్లో యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ నటుడుగా వేటగాడి మూవీని చేశారు.

Advertisement

Srikanth : హీరోని చేస్తానని నమ్మించి మోసం చేశారు..

hero srikanth cheated by thammareddy bharadwaja
hero srikanth cheated by thammareddy bharadwaja

ఈ చిత్రంలో సౌందర్య, రంభ నటులుగా చేశారు. ఈ మూవీ థియేటర్ల వద్ద నీరసపడిపోయిందట. ఈ మూవీలో ముందుగా నటుడిగా శ్రీకాంత్ నీ అనుకున్నారట భరద్వాజ్ ఈ విషయాన్ని శ్రీకాంత్ కి తెలియజేశారట. నువ్వు ప్రస్తుతం ఏ మూవీలు అయితే చేయాలనుకున్నావో అవన్నీ కంప్లీట్ చేసి నా దగ్గరికి రా… వేటగాడు మూవీలో నిన్ను హీరోగా చూపిస్తాను అని చెప్పడంతో.. శ్రీకాంత్ అదే విధంగా వెళ్లారట అయితే లాస్ట్ లో భరద్వాజ తనకి షాక్ ఇచ్చి రాజశేఖర్ ని నటుడుగా చేశారట. దాంతో శ్రీకాంత్ చాలా బాధపడ్డాను అని… అయితే భరద్వాజ అంటే తనకు ఎప్పటికీ అభిమానమేనని శ్రీకాంత్ పేర్కొంటున్నారు. విలన్ గా చేస్తున్నప్పుడు తనని ఆయన వన్ బై టు మిస్టర్ రాస్కెల్లాంటి మూవీలలో మంచి ఛాన్సులు ఇచ్చి ఎంకరేజ్ చేశాడని శ్రీకాంత్ తెలియజేశారు.

Advertisement