Ileana : ఇలియానా కొత్త ప్రేమాయణం, ప్రముఖ స్టార్ హీరోయిన్ సోదరుడితో లవ్ ట్రాక్….

Ileana : గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. దేవదాస్ సినిమాలో మొదటి సినిమాతోనే తన అందాల ప్రదర్శనతో కుర్ర కారుని ఒక ఊపు ఊపింది. తను చేసే ప్రతి సినిమాలో తన అందాల ఆరబోతతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంటుంది. ఇలియానా ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయట్లేదని చెప్పాలి. ఈ గోవా బ్యూటీ తన నడుముతో చేసే మ్యాజిక్ కుర్రాళ్ళ ను కట్టిపడేస్తుంది. ఇలియానా మహేష్ బాబు తో తీసిన పోకిరి సినిమాలో తన నటనతో మరియు అందంతో ఒక ట్రెండ్ సెట్ చేసిందని చెప్పొచ్చు. ఇలియానా ఇప్పుడు మరోసారి ప్రేమలో పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోదరుడుతో ఆమె డేటింగ్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈమె రీసెంట్ గా ఒక బర్త్డే పార్టీలో సందడి చేస్తూ కొన్ని ఫోటోలు నెట్టింట కనిపించాయి. ఆ బర్త్డే పార్టీ ఎవరిది అంటే కత్రినా కైఫ్. ఇలియానా ఇప్పుడు సినిమాలు లేక ఇండస్ట్రీకి దూరంగానే ఉంటుంది. కత్రినా కైఫ్ సోదరుడైనటువంటి సభాష్టియన్ తో ప్రేమలో మునీగి తేలుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. ఈ సంవత్సరం తన పుట్టినరోజు వేడుకల కోసం కత్రినా కైఫ్ తన భర్త విక్కీ తో మరి సోదరుడు శభాష్టియన్ ఇంకా ఇతర కుటుంబ సభ్యులు కలిసి మాల్దీవ్ కి వెళ్ళగా ఆ వేడుకల్లో ఇలియానా సైతం పాల్గొనడం జరిగింది.

Advertisement

Ileana : ఇలియానా కొత్త ప్రేమాయణం.Ileana new love story started with katrina kaif brother Sebastian

Ileana new love story started with katrina kaif brother Sebastianఆ వేడుకల్లో ఇలియానాతో కలిసి సందడి చేసింది. ఈ బర్త్ డే పార్టీ సందర్భంగా కత్రినా కైఫ్ తన ఇంస్టాగ్రామ్ లో వేడుకకు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేయడం జరిగింది. ఎటువంటి సంబంధం లేకుండా ఇలియానా ఈ వేడుకలో ఎందుకు పాల్గొన్నారు అని సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఇలియానా ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా వారు ఇరువురు చెట్టపట్టలేసుకొని తిరుగుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఇదిలా ఉండగా గతంలో ఇలియానా విదేశీ ఫోటోగ్రాఫర్ అయినా అండ్రు తో ప్రేమాయణం నడిపిన సంగతి అందరికీ తెలిసిందే, వీరిద్దరూ డేటింగ్ చేసి 2019లో విడిపోయారు.

Advertisement