Viral Video : మానవత్వం లేని మనిషి, ఇంతకన్నా అమానుషం ఇంకేమి ఉంటుంది, మీరే చూడండి.

Viral Video : ఒక వ్యక్తి పక్కింటి వారి పెంపుడు కుక్కపై దాడి చేసి ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులపై తీవ్రంగా గాయపరిచాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ప్రకారం వ్యక్తి వారిని ఇనుప రాడ్‌తో కొట్టడంతో మనిషికి మరియు కుక్కకు గాయాలయ్యాయి. ఈ ఘటన సీసీటీవీలో రికార్డవ్వగా, వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్విట్టర్ ద్వారా వీడియో షేర్ చేయడంతో నెటిజన్లలో ఆ వ్యక్తి పై తీవ్రంగా అస్యించుకున్నారు .

వీడియోలో, ధరమ్‌వీర్ దహియా అనే వ్యక్తి మొదట మహిళను కొట్టడం, ఆపై కుక్కను మరియు వ్యక్తిని రాడ్‌తో కొట్టడం కనిపించింది.సీసీ వీడియో ప్రకారం, దహియా వీధిలో నడుస్తున్నప్పుడు కుక్కను తనను చూసి మరిగింది. అతను దాని తోకను పట్టుకొని విసిరివేసి విసిరేసాడు. తరువాత, కుక్క యజమాని రక్షిత్ తన కుక్కు రక్షించడానికి మధ్యలో అడుగు పెట్టాడు. ఈ గొడవలో అతనిని కుక్క కరిచింది. దీని తరువాత. పెంపుడు ఆ కుక్క మరియు దాని యజమానీ ఇంటికి తిరిగి వస్తారు.

Viral Video : ఇంతకన్నా అమానుషం ఇంకేమి ఉంటుంది, మీరే చూడండి.

inhuman hitted dog and nibour with iron rod gone viral
inhuman hitted dog and nibour with iron rod gone viral

వెంటనే ఇరుగుపొరుగు వారు బయటకు వచ్చి ఏ గొడవ జరిగిందో చూశారు. కుక్క యజమాని స్టేషన్ లో కేసు వేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు. కుక్క తలలో గడ్డ రక్తం గడ్డకట్టి ఉంది ఇంట్లో వాళ్ళు అందరూ గాయపడ్డారు.అతనిపై కేసు రుజువైంది, ఇనుప రాడ్ తో కుక్కను మరియు దాని యజమానులను కొట్టినందుకు అతనిని శిక్ష అర్హుడు గా తేల్చి చెప్పారు. ఈ విధంగా ఈ రోజుల్లో మానవత్వం లేకుండా ప్రవర్తించి కర్కశంగా ఉంటున్నారు