Janaki Kalaganaledu 18th July Today Episode : జానకి కాలేజీ విషయం అందరికీ తెలుస్తుందా… మల్లిక తెలిసేలా చేస్తుందా… జ్ఞానాంబ ఏమంటుంది.

Janaki Kalaganaledu 18th July Today Episode : జానకి కలగలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా ప్రసారం అయింది. 18 సోమవారం ఎపిసోడ్ 346 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. జానకి రామణి చెయ్యి పట్టుకొని లాక్కొని రూమ్ లోకి తీసుకెళ్తుంది. జానకి నేను చెప్పింది. ఏదండీ ఇటు ఇవ్వండి, ఇటు ఇవ్వండి అని అడుగుతుంది. భర్త భార్య కోసం మల్లెపూలు తీసుకురావాలండి అని అంటుంది. రామ కానీ నేను తీసుకురాలేదు. మీరు ఇప్పుడు మల్లెపూలు పెట్టుకోవడం, కాదండి మీరు చదువు మీద దృష్టి పెట్టాలి. అని రెడీ కండి వెల్దురు గాని అని అంటాడు. జానకి నేను ఈరోజు అకాడమీకి వెళ్లానంటే వెళ్ళను నేను అలిగాను. అని అంటుంది. రామ అకాడమి వెళ్లాలండి.

Advertisement

అని అంటాడు. జానకి నేను ఎల్లను గాక ఎల్లను అని అంటుంది. రామ మీకేమైనా పిచ్చా వెళ్లాలండి. అదేంటి మీరెలా మాట్లాడుతారని అంటారు. జానకి మా మా అకాడమీకి ఈరోజు సెలవండి ఎలా వెళ్తారండి. అని అంటుంది. జానకి మల్లెపూలు తెచ్చి నా జడలో పెట్టండి. అని అంటుంది. ఇవే ఎక్కడివండి అని రామా అంటారు. అత్తయ్య గారు తీసుకొచ్చారండి పెట్టుకోమని ఇచ్చారు. మీరే పెట్టండి అని రామా చేతికి ఇస్తుంది. పెట్టాలా అండి అని సిగ్గుపడుతూ ఉంటాడు. నేను స్నానానికి వెళ్ళాలి మీరే పెట్టుకోండి. అని అంటాడు. మీ మీ భార్య ఏడవడం అంటే మీకు ఇష్టం అండి అని అంటుంది.

Advertisement
Janaki Kalaganaledu 18th July Today Episode
Janaki Kalaganaledu 18th July Today Episode

జానకి మీ భార్య ఏడ్చినా పర్వాలేదా మీకు అని అంటుంది. జానకి. అయ్యయ్యో వద్దండి తిరగండి పెడతా అని రామా అంటాడు. అని ఎన్నో తంటాలు పడుతూ పెట్టేస్తాడు. జానకి రామ గారు పూల వాసన ఎలా ఉందండి అని అంటుంది. రామ చూసి చెప్తానండి. అని మల్లెపూల వాసన చూస్తూ ఉండగా జానకి రామావైపు తిరుగుతుంది. ఒకరి కళ్ళలో ఒకరు చూస్తూ ఉండిపోతారు. జానకి రాముని కన్విన్ చేస్తూ ఉంటుంది. నిన్న మొదటి రాత్రి ఈరోజు రెండవ రాత్రి అందుకోసమే అకాడమీ వాళ్లు మనకోసమే సెలవు ఇచ్చినట్లున్నారు. అని దగ్గరికి వెళ్తూ ఉంటుంది.

Janaki Kalaganaledu 18th July Today Episode : జానకి కాలేజీ విషయం అందరికీ తెలుస్తుందా

అలా వెళ్ళగానే రామ బెదిరిపోయి స్నానం చేయాలని ఉరుకుతాడు. రామ మల్లెపూల వాసన గుర్తుతెచ్చుకుంటూ డిస్టర్బ్ అవుతు ఉంటాడు. రామ జానకి వైపు తిరిగి పడుకుంటాడు. జానకి పడుకున్నట్లు నిద్రపోయినట్లు యాక్ చేస్తుంది. రామ తనని ముద్దు పెట్టుకోబోతాడు. వద్దులే జానకి గారు లేస్తారు అని అనుకుంటాడు. కానీ జానకి ఏదో విధంగా తనని కన్విన్స్ చేయాలని చూస్తూనే ఉంటుంది. మళ్లీ ఒకరి కలలో ఒకరు చూస్తూ ఉంటారు. రామ ఐ బాబు ఏంటిది అని ఇటు వైపు తిరిగి పడుకుంటాడు. మీరు ఇందాకవేమో ఏమి ఎరగనట్టుగా ఉన్నారు. ఇప్పుడేం నన్ను నిద్ర పోతుంటే ఇలా చేస్తున్నారు మీరు మామూలోడు కాదండి అని అంటుంది.

జానకి, కట్ చేస్తే మల్లిక ఎంతసేపటికి జానకినీ తిట్టించాలి. అని చూస్తూ ఉంటుంది. అఖిల్ కి చెప్తుంది రాత్రి కాలేజీ వాళ్ళు ఫోన్ చేశారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని రమ్మని చెప్పారు. అని అంటుంది. అఖిల్ మా కాలేజీ నుంచి అయితే డే టైం లోనే చేస్తారు. వదిన నైట్ టైం లో చేయరు అని అంటాడు. ఇంతలో జ్ఞానంభ గోవిందరాజు వస్తారు. టిఫిన్ చేయడానికి అప్పుడు జానకి మల్లిక ఏదోక ప్లాన్ వేస్తూనే ఉంటుంది.జానకిని తిట్టించడానికి, కాలేజ్ నుంచి నైట్ టైం లో ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకురమ్మని ఫోన్ చేశారు అత్తయ్య గారు, అప్పుడు మల్లికను జ్ఞానం బాగా గట్టిగా తిడుతుంది.

నీకు చెప్పి చెప్పి మా బుర్రలు పాడైతున్నాయి. కానీ నువ్వు మాత్రం మారట్లేదు అని అంటుంది. అత్తయ్య గారు నన్ను తిట్టినా పర్లేదు కానీ జానకి కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి దాన్ని వదిలేయకండి అని అంటుంది. గోవిందరాజు మల్లికని తిడుతూ ఎందుకు పొద్దు పొద్దున్నే పెట్రోల్ పోసే కార్యక్రమాలు పెట్టావు. అని తిడతాడు. తోటి కోడలు మీద ఏదో ఒక చాడీలు చెప్పకుండ నీకు మనశ్శాంతిగా ఉండదు. కదా ఊక ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. మావయ్య గారు ఒక్క మాట చెప్తాను నేను ఉపయోగపడితే ఇక్కడే వాడుకోండి. ఉపయోగపడకపోతే ఎక్కడైనా వాడుకోండి. అని పవన్ కళ్యాణ్ డైలాగులు వేస్తుంది. మల్లికా, మీరు జానకిని గుడ్డిగా నమ్ముతున్నారు.

అని అంటుంది మల్లికా, అయినా మళ్లీ దానికి ఏదో ఒక చాడిలు చెప్తూనే ఉంటుంది. అప్పుడు జ్ఞానంబ గోవిందరాజు ఇద్దరు కలిసి తననీ తిడతారు అలాగే విష్ణు కూడా అక్కడికి వస్తాడు. విష్ణు కూడా మల్లికను తిడతాడు. ఇంతలో రామ, జానకి అక్కడికి వస్తారు. గోవిందరాజు జానకిని రామని కూర్చుండమ్మా తినండి టిఫిన్ చేయండి. అని అంటుంటే మల్లికా కోపంతో మండిపోతుంటుంది. నన్ను మాత్రం కూర్చోమని చెప్పలేదు పెద్ద కోడలు మాత్రమే కూర్చొని టిఫిన్ చెయ్ అంటున్నాడు, అని మండిపోతూ ఉంటుంది. మల్లిక, ఆవిడ కూర్చున్నప్పుడు నేనెందుకు కూర్చోకూడదు.

అని తను కూడా కూర్చుని తింటూ ఉంటుంది. గోవిందరాజు మల్లిక్ మీద సెటైర్స్ వేస్తూనే ఉంటాడు. జానకి టిఫిన్ చేస్తూ రామ కాలు తొక్కుతుంది. రామ అవాక్కై అలాగే చూస్తూ ఉంటాడు. నీళ్లు తాగుతూ ఉంటాడు. జానకిని ఏంటండీ. జానకి గారు ఏం చేస్తున్నారు. అండి మీరు చూస్తూనే అలా అడుగుతున్నారు ఏంటి అని అంటుంది. జ్ఞానంబ ఏమైంది రామ అలా ఉన్నావు. అని అంటుంది. అంటే ఏం లేదు చలిగా ఉంది అని కంగారుపడుతూ మాట్లాడుతూ ఉంటాడు.

జానకి సాటుగా రామతో సరసాలు ఆడుతూ ఉంటుంది. రామ గట్టిగా అరుస్తాడు. అప్పుడు జ్ఞానంభ గోవిందరాజు ఏమైంది. రామ అని అడుగుతారు. ఏం లేదు అల్లం ముక్క అని అంటాడు. గోవిందరాజు ఓ అల్లం ముక్క అయితే ఏం కాదులే తిను అని వెళ్ళిపోతాడు. కానీ మల్లికకు అనుమానం వస్తూనే ఉంటుంది. వీళ్ళు మాట్లాడేదానికి వీళ్ళు చేసేదానికి సంబంధం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే.

Advertisement