Karthika Deepam 31 August Today Episode : మోనిత ఇంటి ఎదురుగా తిష్ట వేసిన దీప… కార్తీకి గతం గుర్తుకొస్తుందా…

Karthika Deepam 31 August Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం ఈసీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1445 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీప మోనితా దగ్గరికి వెళ్లి కార్తీక్ కోసం ఘర్షణ పడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ అసలు ఏం జరుగుతుంది. మోనిత అని అడుగుతాడు. అప్పుడు మౌనిత డబ్బుల కోసం ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు కార్తీక్ అని అంటుంది. అప్పుడు దీప ఎవరే డబ్బుల కోసం వచ్చింది.. నా భర్త కోసం, నా మాంగల్యం కోసం నేను వచ్చాను. డాక్టర్ బాబు నేను మీ వంటలక్కని అని తనని గుర్తు చేస్తూ ఉంటుంది. నన్ను గుర్తు పట్టలేనంత అంతగా ఏం చేసావే నా డాక్టర్ బాబు ని. కొన్ని రోజుల క్రితం మనం ఇక్కడికి విహారం యాత్రకు వచ్చాము. యాక్సిడెంట్ అయ్యి మనం చనిపోయాం అనుకోని మన ఫ్యామిలీ వాళ్ళు బాధపడుతున్నారు.. అని కార్తీక్ గుర్తు చేస్తూ ఉంటుంది. అంతలో ఎవరు పిల్లలకి ఈ ఎవరిని తండ్రి చేద్దామనుకుంటున్నావే అనగానే దీప వెళ్లి మౌనిత పై దాడి చేస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న ఆవిడ ఆపుతుంది. అప్పుడు దీప రా కార్తిక్ అని తీసుకెళ్తుండగా… మౌనిత ఊరుకున్న కొద్ది ఎక్కువ చేస్తున్నావ్ ఏంటి అని శివతో తనని బయటికి పంపిస్తుంది. దీప ఎలుతుండగా మౌనిత తన దగ్గరికి వెళ్లి ఇప్పుడు కార్తీక్ నా ఆదినంలో ఉండే నిన్ను గుర్తుపట్టే ఛాన్సే లేదు ఈ జన్మకి నాకు మాత్రమే భర్త నేను ఆ విధంగా తన నేను తయారు చేశాను అని మౌనిత అంటుంది.

Advertisement

Karthika Deepam 31 August Today Episode : కార్తీకి గతం గుర్తుకొస్తుందా…

అని నువ్వు కలలు కను నా భర్తని నన్ను గుర్తుపట్టేలా చేస్తా.. నా దగ్గరికి వచ్చేలా చేసుకుంటా. నువ్వు నా భర్తని నాకు వదిలేసి సన్యాసంలో కలిసి రోజు వస్తుంది. నా భర్తది నాది ఎంతో బలమైన బంధం తప్పకుండా నా సొంతం అవుతాడు … అప్పుడు వరకు నా భర్తను చాలా జాగ్రత్తగా చూసుకో నేను మళ్లీ వస్తాను. అని దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కార్తీక్ దీప అన్నమాట గుర్తు చేసుకుంటూ దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో మౌనిత తన దగ్గరికి వస్తుంది ఏమైంది? కార్తీక్ తలనొప్పిగా ఉందా అని అంటుంది. అప్పుడు కార్తీక్ తను ఎవరో నీకు తెలియదా ..నిజంగా తెలియదా.. అని అంటాడు. అప్పుడు మౌనిత శివ తన గురించి తెలుసుకున్నాడు ఈమధ్య ఒకలింట్లోకి అలాగే వెళ్లి గొడవ చేసిందట డబ్బుల కోసం అని అంటుంది. అప్పుడు అవునా అని అంటాడు. ఇంకొకసారి నీకు ఆవిడ కనిపిస్తే లాగి గూబ మీద ఒకటి ఇవ్వు అని అంటుంది. ఆవిడను చూస్తుంటే జాలేస్తుంది. అంటాడు. అప్పుడు మౌనిత ఆమెను చూస్తే జాలేస్తుందా అది ఎలా అని అంటుంది. నువ్వు కూడా ఇలాగే ఏడ్చావు కదా మరి నేను నమ్మలే ఏది నిజమో ఏది అబద్దమో నాకు అర్థం కావడం లేదు అని కార్తీక్ అంటాడు. అయినా నీకు ఈ బాధ చెప్పిన అర్థం కాదులే మర్చిపోయినోడికి తెలుస్తుంది బాధేంటో అని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కార్తీక్ ని ఎలాగైనా కాపాడుకోవాలని అని చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే దీప డాక్టర్ వాళ్ళ ఇంట్లోకి వచ్చి దీప ఆ పెద్దావిడకి డాక్టర్ కి జరిగిందంతా చెబుతుంది. అప్పుడు అమ్మో ఇంత పని చేసిందా.. అని పెద్దావిడ అంటుంది.

Advertisement
Karthika Deepam 31 August Today Episode
Karthika Deepam 31 August Today Episode

అప్పుడు డాక్టర్ బాబు నిజం అనేది ఎన్నాళ్ళు దాగుంటుంది. నిజం ఏనాటికైనా బయటపడుతుంది. కానీ తనది ఎంతో బలమైన ప్రేమ కాకపోతే డాక్టర్ బాబుని తన దగ్గరికి ఎలా తీసుకెళ్తుంది. అనేది వెతుకుతూనే ఉంటుందన్నమాట. అని అంటాడు. అప్పుడు పెద్దావిడ దాని బొంద.. మీద ప్రేమ దాని ప్రేమ ఏం ప్రేమ రా అని తిడుతుంది. ఇప్పుడు నా భర్త నన్ను గుర్తు పట్టలేని స్థితికి తీసుకొచ్చింది. దానికి నేనేం అన్యాయం చేశాను. ఎందుకు నన్ను ఇలా వెంటాడి వెంటాడు వేధిస్తుంది అర్థం కావడం లేదు అని అంటుంది దీప. అప్పుడు పెద్ద ఆవిడ దాని పాపం పండింది. నీ భర్తని నీ నుంచి దాచిపెట్టలేకపోయింది. ఎన్నాళ్లు దాచిపెడుతుంది చూద్దాం.. అని ధైర్యం చెబుతుంది. అసలు నన్ను గుర్తుపట్ట లేకుండా చేసింది అలాంటి మందులు ఉంటాయా అన్నయ్య అని అడుగుతుంది. అప్పుడు ఉంటాయమ్మ.. అలా ఆ మందు వస్తే నా డాక్టర్ బాబుకి ఏమైనా అయితే ఏం చేయాలి. గుర్తొచ్చే మందులు ఏమైనా ఉన్నాయా అన్నయ్య ఒక్కసారి ఇస్తే చాలు గుర్తొస్తే చాలు ఇక దాని పాపం పండినట్టే అని అంటుంది. ఉందమ్మా అది కేవలం నీ ప్రేమ మాత్రమే నీ ప్రేమని తనకు అందించు మళ్ళీ అంతా గుర్తుకొస్తుంది.

అప్పుడు పెద్దావిడ ఆ మౌనిక దగ్గరికి ఎలా వెళుతుంది.అప్పుడు దీప నా భర్త దగ్గరికి అది రానిచ్చేదేంటి నేనే వెళ్తాను.. నా భర్తని నేను దగ్గించుకుంటాను అని అంటుంది. కట్ చేస్తే కార్తీక్ బుక్ చదువుతూ ఉంటాడు మోనిత తన దగ్గరికి వస్తుంది. మౌనిత గతం మర్చి పోయేలా చేశా.. నేనే నీ భార్యని నమ్మించా.. కానీ ఏనాడు నాతో ప్రేమగా ఉండలేదు. ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు తన చేతికి దెబ్బ తగిలినట్లు డ్రామాలాడుతూ ఉంటుంది. అప్పుడు ఏమైంది అని అడుగుతాడు. ఇక రేపటి ఎపిసోడ్లో శివతో మీ మేడం కి ఒక వంట మనిషిని చూసి పెట్టాలి. అని అంటాడు. అప్పుడు శివ సార్ బిరియాని వండుతున్న స్మెల్ భలేగా వస్తుంది. సార్ అని అంటాడు. అప్పుడు దీప దగ్గరికి వెళ్లి మనకి బిర్యానీ స్మెల్ వస్తుంది కదా.. ఎవరు ఇక్కడే వండుకుంటున్నారు.. తనని తీసుకొచ్చి మన ఇంట్లో వంట మనిషిగా పెట్టుకుందాం అని కార్తీక్ అంటాడు. అప్పుడు మౌనిత కార్తీక్ ఇద్దరు కలిసి తన దగ్గరికి వెళ్తూ ఉండగా అక్కడ బిర్యాని చేసేది దీపనే. అప్పుడు దీప ని చూసి కార్తీక్ నువ్వా అని అంటాడు. తర్వాతే ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Advertisement