Keerthi suresh : పెళ్లికి సిద్ధమవుతున్న కీర్తి సురేష్.. నిశ్చితార్థం ఈ నెలలోనే.. వరుడు ఎవరు తెలుసా..?

Keerthi suresh : టాలీవుడ్ లో పాన్ ఇండియా రేంజ్ కి ఎదుగుతున్న హీరోయిన్లలో ఒకరు కీర్తి సురేష్. ఈమె వరస సినిమాలతో ఎంతో క్రేజ్ ను అదే విధంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంది. ఈమె మహానటి సినిమా చేసి మహానటి రేంజ్ కి ఎదిగిపోయింది. ఈమె ఆకర్షణ అందం మెరిపించే యాక్టింగ్ తక్కువ టైంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. ఈ అమ్మడు మహానటి సినిమా ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయింది. ఆ సినిమా తదుపరి నుంచి ఈ బ్యూటీకి ఎనలేని క్రేజ్ పెరిగిపోయింది. ఈ భామ తన కెరీర్ పరంగా ఫుల్ గా బిజీగా ఉన్నా ఈ అమ్మడు ఇప్పుడు వివాహం గురించి లేటెస్ట్గా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ భామ పెళ్లి చేసుకోబోతుందా అనే వివరాలు మనం తెలుసుకుందాం. ఈ అమ్మడు మలయాళం లో బాలనటిగా కొన్ని సినిమాలలో నటించింది.

అదేవిధంగా మలయాళంలో ఇంకొక గీతాంజలి అనే మూవీతో నటిగా పరిచయమైంది. తదుపరి ఈ నేపథ్యంలో రామ్ పోతినేని సరసన నేను శైలజ అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అవడంతో ఈ బ్యూటీకి ఫుల్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ బ్యూటీకి టాలీవుడ్ లో వరుసగా మూవీలతో తనేంటో నిరూపించుకుంది. అదేవిధంగా పెద్దపెద్ద స్టార్ హీరోలతో మూవీస్ కూడా చేసింది. ఇలా అలనాటి నటి సావిత్రి జీవిత కథ నేపథ్యంగా తెరకెక్కిన మహానటి సినిమాలో ఈ అమ్మడు ముఖ్యమైన పాత్ర లో నటించింది. ఈ అమ్మడు నటనకు ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది అలాగే ఆ టైంలో ఈ బ్యూటీ కి నేషనల్ అవార్డు కూడా సొంతమైంది. దీంతో ఈ భామ కెరీర్ మారిపోయింది. ఈ భామ కెరీర్ మొదట్లోనే మలయాళం తమిళం ఇలా ఎన్నో భాషలలో నటించింది దాని తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులర్ అయింది.

Keerthi suresh : పెళ్లికి సిద్ధమవుతున్న కీర్తి సురేష్..

Keerthy Suresh who is getting ready for marriage, do you know who the groom is
Keerthy Suresh who is getting ready for marriage, do you know who the groom is

ఇప్పటికీ బ్యూటీ దక్షిణాదిలోని పలు భాషలలో నటిస్తూ దూసుకెళ్తోంది. అయితే ఈ భామ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫుల్ బిజీగా ఉంటుంది. ఈమెకు ఇలా ప్రతిచోట ఆదరణ రావడంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటుంది. కీర్తి సురేష్ ప్రతిరోజు ఏదో ఒక పర్సనల్ విషయాలలో సోషల్ మీడియాలో వార్తల్లో హైలెట్ అవుతుంది. దాంతో ఈ భామ మూవీ గురించి కాకుండా ఇలాంటి కొన్ని పుకార్ల వల్ల కూడా సెన్సేషనల్ అవుతుంది. ఈ నేపథ్యంలో దక్షిణాదిలోనే అగ్ర మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన అనిరుధ్ రామచంద్ర తో ఈ అందాల భామ లవ్ లో ఉన్నట్లు కొన్ని రోజుల నుంచి వార్తలు సోషల్ మీడియాలో సెన్సేషనల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ ఇండియా రేంజ్ లో దూసుకెళ్తోంది. అదే టైంలో ఈ బ్యూటీ వివాహం గురించి పదేపదే ఎన్నో రకాల రూమర్స్ హైలెట్ అవుతున్నాయి. అప్పట్లో ఈ అమ్మడు ఓ బిజినెస్ మాన్ తో వివాహానికి సిద్ధమైనట్లు ఓ వార్త బయటికి వచ్చింది.

సినీ రంగం కు చెందిన ఒక ముఖ్యమైన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది అని ఇంకొక న్యూస్… ఇలా రకరకాల న్యూస్లతో సినీ నెట్టింట వైరల్ గా మారాయి. కొద్దిరోజుల నుండి జాతీయ వ్యాప్తంగా సెన్సేషనల్ అవుతున్న కొన్ని విషయాలలో ఈ అమ్మడు వెడ్డింగ్ న్యూస్ ఒకటి. దీనికి క్రమంలో లేటెస్ట్ గా ఈ మహానటి పెళ్లి చేసుకోబోతుంది అని ఓ వార్త బయటికి వచ్చింది. సినీ పరిశ్రమలో వైరల్ గా మారిన ఈ న్యూస్ ప్రకారం ఈ అమ్మడు తొందర్లోనే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోబోతుందని అది కూడా ఈ ఆగస్టు నెలలోనే ముహూర్తం కూడా పెట్టుకోబోతున్నారని తెలుస్తోంది. అదేవిధంగా ఈ బ్యూటీ వివాహానికి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారుతున్న క్రమంలో ఈమెను పెళ్లి చేసుకోబోయే ప్రముఖుడు వివరాలు బయటికి వచ్చాయి ఈ అందాల భామను వివాహం చేసుకోబోయే వరుడు బిజినెస్ తోపాటు తను పాలిటిక్స్ లో కూడా ఉత్సాహంగా ఉండే వ్యక్తి అని తెలుస్తుంది. అయితే దీని గురించి కీర్తి సురేష్ స్నేహితుల ద్వారా క్లారిటీ వచ్చేది ఉంది.