Krishna Vamshi : నేను, రమ్యకృష్ణ వేర్వేరుగానే ఉంటున్నాం.. అని సంచలన వ్యాఖ్యలు తెలియజేసిన కృష్ణవంశీ.

Krishna Vamshi : రమ్యకృష్ణ అంటే అద్భుతమైన హీరోయిన్ ఆమె అందాలతో సినీ రంగాన్ని ఒక ఊపు ఊపింది. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా పలు భాషలలో కూడా సినిమాలను చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులను పొందింది. ఈ అమ్మడు సెకండ్ విన్నింగ్ లో కూడా ఏనటి విజయం అందుకోలేనంత ఫాస్ట్ గా బ్లాక్ బాస్టర్ హిట్లర్ చూసింది. బాహుబలి మూవీలో శివగామి పాత్రలో నటించిన విధానం దర్శకుడు రాజమౌళిని కూడా మెచ్చుకునేలా చేసింది. ఈ పాత్రకు ఆమె ముందుగానే వేరే వారిని అనుకొని తప్పు చేశానని మీరే ఈ రోల్ కి సూట్ అవుతారు అంటూ ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఆనాడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

Krishna Vamshi : నేను, రమ్యకృష్ణ వేర్వేరుగానే ఉంటున్నాం..

అలాగే ప్రస్తుతం లైగర్ సినిమాలోను రమ్యకృష్ణ అద్భుతంగా నటించింది. దీనిపై చాలామంది నేటి విజన్స్ మూవీ చూసిన అభిమానులు ఓపెన్ గా తెలియజేశారు.  మూవీలో హీరో తర్వాత ఎంతో హైలైట్ అయిన పాత్ర ఏదైనా ఉంది అనుకుంటే అది రమ్యకృష్ణ అనే తెలియజేయాలి. అలాగే మూవీలలో ఎంతో హిట్ అయిందంటే.. ఆమె పెళ్లి విషయంలో కూడా అంతే విజయాన్ని చూసింది రమ్యకృష్ణ. అయితే ఏమైందో తెలియదు కానీ ప్రేమించి వివాహం చేసుకున్న కృష్ణవంశీతో ఆమెకి ఎటువంటి విభేదాలు ఉన్నాయో తెలియదు గత కొన్ని రోజులుగా ఈ వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇండస్ట్రీలు ఎందరో జంటలు ఉన్నప్పటికీ.. కృష్ణవంశీ రమ్యకృష్ణ జంట అందరికీ ఆదర్శంగా ఉంటారు.

Krishna Vamshi who made sensational comments on Ramya Krishna
Krishna Vamshi who made sensational comments on Ramya Krishna

వీరిద్దరూ లవ్ చేసి కొని మ్యారేజ్ చేసుకున్న.. ఈ దంపతులు ఎప్పుడు ఎంతో ఆనందంగా అన్యోన్యంగా ఉంటారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ రమ్యకృష్ణ కృష్ణవంశీ డైవర్స్ తీసుకున్నారంటూ.. సుమారు గత కొన్ని రోజులుగా వార్తలు నడుస్తున్నాయి. ఆ న్యూస్ ను వారు ప్రతి సారి కొట్టి పడేస్తున్న మళ్లీ మళ్లీ ఆ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే దీనికి కారణం వీరిద్దరూ వేరువేరుగా ఉండటమే అని తెలుస్తోంది. అయితే ఈ విషయాలపై లేటెస్ట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ కృష్ణవంశీ చేశారు. లేటెస్ట్ గా ఆయన ఇంటర్వ్యూలో ముచ్చటిస్తూ తన పెళ్లి బంధం పై చాలా రూమర్స్ వస్తున్నాయి. కానీ వాటిలో ఎలాంటి వాస్తవం లేదు. రమ్యకృష్ణ నేను ఎప్పటికీ విడిపోము మాది ఎంతో బలమైన బంధం.

మేము ఈ వార్తలను చూసి మొదట్లో బాధపడేవాళ్ళం. కానీ పోను పోను ఆ సమాచారాలను చూసి నవ్వుకుంటున్నాము. కాబట్టి ఇటువంటి పుకార్లపై పెద్దగా మేము రియాక్ట్ అవ్వం. అయితే దానిలో ఒక వార్త మాత్రం వాస్తవమే.. రమ్యకృష్ణ నేను విడివిడిగానే ఉంటున్నాం. ఎందుకనగా రమ్యకృష్ణ నా కొడుకుని చదివించుకుంటూ చెన్నైలో ఉంటుంది. నేను మూవీ షూటింగ్ వర్క్ తో హైదరాబాదులో నివాసం ఉంటున్నాను. సమయం ఉన్నప్పుడు కచ్చితంగా మేమిద్దరం కలుసుకుంటాం. అంతేకానీ మా ఇద్దరి నడుమున డైవర్స్, గొడవలు ఎలాంటివి లేవు అంటూ క్లారిటీ ఇచ్చిన కృష్ణవంశీ.