Meena : అనుకోని నిర్ణయాన్ని తీసుకున్న మీనా… జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నట్లు బాధపడుతూ పోస్ట్…

Meena : ఇండస్ట్రీలో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్న హీరోయిన్ మీనా. ఇటీవల లో తన ఇంట్లో ఒక విషాదం చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మీనా భర్త చనిపోయినట్లు తెలిసిన సంగతే. అయితే ఈమె లేటెస్ట్ గా ఒక పోస్ట్ ని పోస్ట్ చేశారు. ఆమె భర్త గురించి కొన్ని విషయాలను తెలియజేశారు. ఆమె ఆర్గాన్ డొనేట్ వల్ల జరిగే సంతోషం, మేలు గురించి చెప్పుకొచ్చారు. ఎవరో ఒకరు ఇలా అవయవ దానం చేయడం వలన ఆమె భర్త కొన్ని సంవత్సరాలు బ్రతికారు అని చెప్పింది. అవయవ దానం చేయడం చాలా గొప్ప అని ఆమె చెబుతూ.. నేను కూడా ఆర్గాన్ డొనేట్ చేయడానికి ముందుకి వస్తానంటూ తెలియజేశారు.

ఈ విధంగా మీనా చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. నేను వరల్డ్ అవయవ దానం నేపథ్యంగా… అదే రోజు అవయవం దానం చేయాలి అని నిర్ణయం తీసుకున్నాను.. మీరందరూ కూడా ఇలాంటి గొప్ప ఆలోచనతో ఇలా ఆర్గాన్ డొనేషన్ చేయండి. అని మీనా బాధపడుతూ పోస్ట్ చేశారు. దీనిలో ఏముందంటే మనుషుల జీవితాలను రక్షించడం కంటే గొప్ప పని ఇంకొకటి ఏముంటుంది చెప్పండి.. కొందరు ఎన్నో వ్యాధులతో బాధపడుతుంటే ఇంకొకరు ఆర్గాన్ డొనేట్ చేయడం వల్ల వారి ఫ్యామిలీకి ఇచ్చే సంతోషాలు ఎలా ఉంటాయో మీరు కళ్ళారా వీక్షించొచ్చు… అది ఎంతో అనుభూతినిచ్చే సంతోషం అని చెప్పింది.

Meena : అనుకోని నిర్ణయాన్ని తీసుకున్న మీనా…

meena sagar decides to donate organs after her husband death
meena sagar decides to donate organs after her husband death

మా సాగర్ కి అటువంటి ఆర్గాన్ డొనేట్ చేసేవాళ్లు దొరికితే. ఇంకా కొన్ని సంవత్సరాలు జీవించేవారు. మా జీవితం సంతోషంగా ఉండేది. ఒక డొనేటర్ ఎనిమిది మంది జీవితాలను రక్షించవచ్చు. ఆర్గాన్ డొనేట్ గొప్పతనం గురించి అందరూ కి అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఆర్గాన్ డొనేట్ అనేది కేవలం వైద్యులు, పేషెంట్లు నడుమున సంబంధం కాదు. ఫ్యామిలీ, స్నేహితులు ఇలా అందరికీ సంబంధించిన విషయం. నేనైతే నా అవయవాన్ని దానం చేయాలని డిసైడ్ అయ్యా… దానికంటే గొప్ప అనుభూతి ఇంకొకటి లేదు. అంటూ ఆమె బాధపడ్డారు. మీ నాది ఎంతో గొప్ప మనసు అని తెలుస్తోంది.