Prabhas : మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు మొత్తం ఫ్యాన్ ఇండియా సినిమాలే తీస్తూ తన ఫ్యాన్స్ కి పండగ చేస్తున్నాడు. బాహుబలి సినిమాతో ఇండియా లెవెల్ లో స్టార్ గా ఎదిగిన మన రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు కేవలం పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తూ మంచి దూకుడు మీద ఉన్నాడు. సాహో మరియు రాదే శ్యామ్ సినిమాలతో ఇప్పటికీ పాన్ ఇండియా లేవలో సినిమాలు తీసి సక్సెస్ అయ్యాడు. అంతేకాకుండా ఇప్పుడు ఆది పురుష్ సినిమా తర్వాత వరసలో ఉంది.
బాలీవుడ్ డైరెక్టర్ అయినటువంటి ఓంరౌత్ ఆది పురుష్ సినిమాను రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మన రెబల్ స్టార్ రాహుల్గా కనిపించబోతుండగా కృతి సనన్ సీత క్యారెక్టర్ చేస్తుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఆది పురుష్ సినిమాను 3d వర్షన్ లో తెరకెక్కిస్తున్నట్లు, సంబంధించిన పనులన్నీ లాస్ ఏంజిల్స్ లో చేస్తున్నట్లు ఓంరౌత్ వెల్లడించారు.
Prabhas : సూపర్ స్కెచ్ వేసిన డైరెక్టర్.
ఆది పురుష మూవీ 2023 సంక్రాంతి రేసులోకి వస్తున్నట్లుగా వివరించారు. ఇంతవరకు ఇండియా సినిమాలో ఉపయోగించని మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వినియోగించారని చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేయడం జరిగింది. ఆది పురుష ఈ ప్రకటనలతో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నట్లు తెలుస్తుంది.