Rashmi Goutham : బుల్లితెరపై ఘాటైన యాంకర్లు ఒకరు రష్మీ గౌతమ్. తాను చేసే రొమాంటిక్ యాంకరింగ్ తో ప్రేక్షకులని చాలామందిని తన అభిమానులుగా మలుచుకుంది. ట్రెండీ డ్రెస్సింగ్ తో అందాల ఆరబోతతో కుర్రాలను ఆకట్టుకోవడంలో ఏమి చేయాలా నేర్పరి అని చెప్పొచ్చు. జబర్దస్త్ షోలో యాంకర్ గా పరిచయమైన ఈ భామ బుల్లితెరపై వరుస షోలతో బిజీగా మారిపోయింది. సుడిగాలి సుదీర్ తో చేసిన అనేక ప్రోగ్రామ్స్ లో వీరిద్దరి కెమిస్ట్రీకి చాలా ఫాలోయింగ్ ఏర్పడింది.
వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళ అనుమానాలకు బలం చేకూరుస్తూ వీళ్ళు చేసే పర్ఫామెన్స్ కూడా అలానే ఉంటుంది. రష్మి గౌతమ్ తన అందంతో ప్రతి ప్రోగ్రాం లో తనకంటూ ఓ ప్రత్యేకత ద్వారా ఆ షోలో హైలెట్ గా నిలుస్తుంది. రేష్మి గౌతమ్ సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాలలో హీరోయిన్ గా చేసింది. బుల్లితెర మీద షోస్ చేస్తూనే ఇటీవల బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్గా చేసింది.
Rashmi Goutham : ముద్దులతో ముంచేత్తుతూ ఘాటైన అందంతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న రష్మీ గౌతమ్…

అంతేకాకుండా గతంలో కూడా చాలా సినిమాలు చేసి వెండితెరపై కూడా తన సత్తాను చాటింది. రేష్మి తను చేసి షోల లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాను రీసెంట్గా చేసిన ఇన్ స్టాగ్రామ్ వీడియోలో తన ఘాటైన అందంతో మరియు ముద్దులతో కుర్రాళ్ళ కున్ నిద్ర లేకుండా చేసింది. ఈ వీడియోలో ముద్దులతో మరియు ఘాటైన చూపులతో సోషల్ మీడియాలో కాక రేపుతోంది. ఈ విధంగా రేష్మి ఇప్పుడు చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.
View this post on Instagram