Rashimka : నేషనల్ క్రష్ రష్మిక మంధన ఇప్పుడు మంచి స్పీడ్ మీద ఉంది. వరుసగా 12 ప్రాజెక్టుల్లో నటిస్తూ అందరిని ఆశ్చర్యపడేలా చేసింది. అందులో పాన్ ఇండియా సినిమాలే చాలా ఎక్కువ. అలా తెలుగు తమిళ్ హిందీ మూడు భాషలలో ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కాగా ఇటీవల బిగ్ బి తో నటించిన గుడ్ బాయ్ సినిమా హిందీ ప్రేక్షకులను అంతగా ఆలోచించలేకపోయింది. కానీ రష్మిక నటన మాత్రం అందరిని ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు వరిసు అను తమిళ సినిమాలో రష్మిక నటిస్తుంది. ఈ క్రమంలో తమిళ్ జనాలకు రష్మిక హీరో విక్రమ్ నెక్స్ట్ సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నాడు.
Rashimka : రష్మిక ఛాన్స్ కొట్టేసిన హాట్ బ్యూటీ…
కాగా సినిమా ఇండస్ట్రీలో ఒకరి కోసం రాసిన కథను వేరే నటించడం ఒక హీరోయిన్ ఛాన్సును మరో హీరోయిన్ కొట్టేయడం చాలా సాధారణం. వాళ్లకున్న బిజినెస్ కానివ్వండి లేకుంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇలాంటి వాటి వల్ల ఇలాంటి విషయాల్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే అలా వచ్చిన సమస్యల కారణాలవల్ల టైమింగ్స్ గానీ కాల్ సీడ్స్ కానీ అడ్జస్ట్ చేయాలని పరిస్థితుల్లో చాలా ఆఫర్స్ వదులుకోవాల్సి వస్తుంది. ఇలాంటి విషయాల వల్ల బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించే అవకాశం కోల్పోతారు కొంతమంది నటీనటులు. కాగా ఇప్పుడు అలాంటి ఛాన్సే మిస్ చేసుకుని రష్మిక మంధన.
తమిళ స్టార్ హీరో అయినటువంటి చియాన్ విక్రమ్ తన నెక్స్ట్ సినిమా స్టార్ డైరెక్టర్ అయినటువంటి పారాంజిత్ వస్తున్న కొత్త సినిమాలు ముందుగా రష్మిక ను అనుకున్నారట. అంతేకాకుండా ఆల్మోస్ట్ ఆమెని కన్ఫామ్ చేయడం జరిగింది. అయితే చిత్ర బృందం అఫీషియల్ ప్రకటన ఇచ్చేంతవరకు ఆమె ఓకే అన్నప్పటికీ షెడ్యూల్ కారణంగా లాస్ట్ మెరిట్ లో ఆ సినిమాలో నటించే అవకాశాన్ని చేజార్చుకుందట. దీంతో ఈ ప్లేస్ లో మలయాళం ముద్దుగుమ్మ అయినటువంటి మాళవిక మోహన్ ఎంపికైనట్లుగా సమాచారం. ఆల్రెడీ ధనుష్ తో మారన అనే సినిమాలో మాళవిక మోహన్ కనిపించి జనాలను తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో కూడా విక్రంతో జత కడితే ఈ అమ్మడు దశ దిగిపోయినట్లే అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. నిజానికి ఈ ఆఫర్ రష్మిక కి పడి ఉంటే కోలీవుడ్ లో కూడా నెంబర్ వన్ హీరోయిన్ స్థానానికి ఈ అమ్మడు చేరువేదని కానీ ఈ ఛాన్స్ మిస్ చేసుకోవడం వలన అవకాశం జారిపోయిందని అనుకుంటున్నారు.