Samantha : సమంత తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు అభిమానులే కాకుండా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు. ఎవరి ఊహని ఊహకందని ప్లానింగ్ తో ఒక్కో ఇండస్ట్రీని టార్గెట్ చేసుకుంటూ కెరియర్ లో దూసుకుపోతుంది ఈ బ్యూటీ. ఈమె తీసుకున్న లేటెస్ట్ డెసిషన్ చూస్తే అందరు ఫీజులు ఎగిరిపోవడం ఖాయం. ఈమె తీసుకుని నిర్ణయాలతో సమంత ఒక సంచలనంగా మారింది. ఏ హీరోయిన్ చేయని సాహసాలతో ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. సమంత తెలుగు తమిళ్ ఇండస్ట్రీలలో నే పరిమితమైన ఇప్పుడు ఆ పరిధిని దాటి ముందుకు అడుగులు వేస్తూ అందరిని షాకింగ్ గురిచేస్తుంది. ఆమె ఊహకందని అడుగులు చూస్తుంటే ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.
ఇప్పుడు ఆమె కు ఎటువంటి పరిధిలో లేకపోవడంతో ఇండిపెండెంట్ గా ఆలోచిస్తూ సంచలనాలకు వేదికగా మారింది. పుష్ప చిత్రంలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ తో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో తనక గుర్తింపు తెచ్చుకున్న సమంత ఓ రేంజ్ లో ఆమెకు ఆఫర్లు వరుస కట్టేలా చేశాయి. తమిళ్, తెలుగు, హిందీ సినిమాలలో వరుస ఆఫర్లతో ముందుకు వెళుతుంది సమంత. తాజాగా ఈ అమ్మడు ఓ మలయాళం సినిమాలో చేసేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. యువ హీరో అయినటువంటి దుల్కర్ సల్మాన్ తో ఓ ప్రాజెక్టు చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Samantha : అమ్మడి స్కెచ్ మామూలుగా లేదు.

ఈ ప్రాజెక్టుకి సమంత సంతకం చేసినట్లుగా వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడు మలయాళం సినిమాలు హీరోగా కింగ్ ఆఫ్ గోదా అనే సినిమా తెరకక్కబోతుంది. అభిలాష్ చూసి డైరెక్షన్ లో గ్యాంగ్ స్టార్ డ్రామా గా తెరకక్కుతున్న సినిమా ఇది. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం ఈ అమ్మడు ను అప్రోచ్ అయినట్లుగా అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకి ఆమె ఓకే చెప్పినట్లుగా టాకీ వినిపిస్తుంది. మరి ఈ వార్తలలో నిజం ఎంత ఉన్నది అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా సమంత బాలీవుడ్ లో తన హవాని కొనసాగిస్తూ ఆమె ఎంట్రీకి రంగం మొత్తం సిద్ధం చేసుకుంది.
ఇప్పటికే తనకు మూడు సినిమాలు సిద్ధంగా ఉన్నట్లు ఆయుష్మాన్ ఖురానా తో మరియు అక్షయ్ కుమార్ తో ఇంకా రన్వీర్ సింగ్ తో వరుస ప్రాజెక్టులు సిద్ధం చేసుకున్నట్లు సినిమా వర్గాల వారు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా తెలుగులో నిర్మిస్తున్న మూడు ఫ్యాన్ ఇండియా సినిమాలు మరో ఇంటర్నేషనల్ సినిమా ఖరారు అయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇకపై ఈ భామ తెలుగుతోపాటు బాలీవుడ్ మాలీవుడ్ ను కూడా తన అందంతో ఊపేయబోతున్నట్లు మనకు అర్థం అవుతుంది.