Samantha : నాగ చైతన్య సమంత వీరిద్దరి విడాకుల విషయం అందరికీ తెలిసిందే. గత ఏడాదినా ఈ జంట అక్టోబర్ 2న విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న సమయం దగ్గర నుంచి వీరిద్దరికీ సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. ఓ షో లో అంతా విడాకుల గురించి క్లుప్తంగా వివరించింది. మొదట్లో బాధపడ్డ దాని నుండి ఇప్పుడు పూర్తిగా బయటపడ్డానని తెలిపింది. కానీ బాగా స్ట్రాంగ్ అయ్యానని వివరించింది. నాగచైతన్య మీరు విడిపోయినప్పుడు కారణం ఏమిటి అని అడిగాడు. అవును ప్రస్తుతం దాని గురించి నేను ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.
ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండడానికి ఆ మార్గాన్ని ఎంచుకున్నాను. ఎలా నేను రియాక్ట్ అవ్వాలన్న నా దగ్గర సమాధానం లేదు . అనంతరం నాగచైతన్య మీ మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గా. మా ఇద్దరూ ని ఒకే చోట ఒకే గదిలో ఉంచితే పొద్దునైన కత్తులని దాచాల్సి ఉంటుంది. ఈ విధంగా సమంత సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు సమంత ఫస్ట్ నైట్ గిఫ్ట్ కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా ద్వారా హల్ చల్ అవుతున్నాయి. వాస్తవానికి చెప్పాలంటే పెళ్లికి ముందు సమంతా కి నాగచైతన్య ఎటువంటి గిఫ్ట్ ఇవ్వలేదంట.
Samantha : ఇదేం పిచ్చిపని…..
దీంతో పెళ్లయిన తర్వాత సమంతా కి ఫస్ట్ నైట్ రోజు ఎప్పటికీ గుర్తుండి పోవాలని రింగ్ ని గిఫ్ట్ గా ఇచ్చారట. ఆ రింగు ఎంతో ఇష్టంగా తన పేర్లలో మొదటి అక్షరం వచ్చేలా లవ్ సింబల్ తో జైన్ చేయించాడంట. సమంత కూడా ఆ గిఫ్ట్ చాలా బాగా నచ్చింది. తీపి గుర్తులు ఉన్న రింగు ని రిటర్న్ గా చేతుకిచ్చిందంట . పెళ్లికి ముందు వారు రాసుకున్న లెటర్స్ ని గిఫ్ట్ ని చేతుకి తిరిగింది. ఆమె పెళ్లిలో కట్టుకున్న అమ్మ చీర… చీరని అత్తకిచెయ్యగా నైట్ గిఫ్ట్ ని మేనేజర్ ద్వారా తిరిగి ఇచ్చిందంట.