Vijay Antony Daughter : విజయ్ ఆంటోనీ కూతురు సూసైడ్ లో షాకింగ్ ట్విస్ట్…ఆ నెంబర్ నుండి 100 కాల్స్…

Vijay Antony Daughter : కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆంటోని ఇటీవల తన ఇంట్లోనే సూసైడ్ చేసుకొని మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే డిప్రెషన్ కు గురైన మీరా ఏం చేస్తుందో తెలియని స్థితిలో ఇలా సూసైడ్ చేసుకుందని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే పోలీసులు మాత్రం మీరా ఆత్మహత్యపై తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు. అయితే మీరా చనిపోయిన రోజు తన ఫోను తీసుకున్న పోలీసులు ఇటీవల ఫోన్ లో ఇంపార్టెంట్ మెసేజ్లు మరియు వీడియోలను చూశారట.  అంతేకాక ఓ అన్ నౌన్ నెంబర్ నుంచి మీరా కు దాదాపు 100కు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయని,

Advertisement

shocking-twist-in-vijay-antonys-daughters-suicide-100-calls-from-that-number

Advertisement

మెసేజ్లు కూడా వచ్చాయని ఇక మెసేజ్లు చేసింది ఎవరు అన్న అంశం పై ఆరాధిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాక మీరా నిఎవరో కావాలని సూసైడ్ చేసుకునే విధంగా ప్రేరేపించారని, ఆమె మెంటల్ డిప్రెషన్ తో చేసుకున్న సూసైడ్ కాదు అంటూ పలు కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పోలీస్ శాఖ ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసి మీరా ఇలా సూసైడ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయాలను త్వరలో తెలియజేస్తామని చెప్పుకొస్తున్నారు. దీంతో ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో మీరా ఫోన్ కాల్ డీటెయిల్స్ వైరల్ గా మారాయి. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

shocking-twist-in-vijay-antonys-daughters-suicide-100-calls-from-that-number

Advertisement