Sreemukhi : బుల్లితెరపై తిరుగులేని యాంకర్లలో శ్రీముఖి పేరు ముందుగా చెప్పవచ్చు. శ్రీముఖి తను చేసే ప్రోగ్రామ్స్ యాంకర్ గా తన అందాలతో మరియు తన టైమింగ్ పంచులతో అందరిని అలరిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు పటాస్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమే ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ఫుల్ అయింది. ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెరపై తాను చేస్తున్న ప్రోగ్రామ్స్ లో తనదైన అందాల ప్రదర్శనతో షోకి మొత్తానికి హైలైట్ గా నిలుస్తుంది. తాను చేసే జాతి రత్నాలు ప్రోగ్రామ్లో అందాలతో ఆకర్షిస్తూ ప్రేక్షకులను టీవీ ముందు నుండి కదలకుండా చేస్తుంది.
శ్రీముఖి బుల్లితెరపై కాకుండా వెండితెరపై కూడా సినిమాలు చేసి తనదైన స్టైల్ లో ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ అమ్మడు ఏ ప్రోగ్రాం చేసిన తన మాటకారితనంతో మరియు అందాల ఆరబోతతో ఆ ప్రోగ్రాం కి హైలైట్ గా నిలుస్తూ ఉంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో శ్రీముఖి కనిపించి అలరించింది. తరువాత అల్లు అర్జున్ తో నటించిన జులాయి సినిమా లో హీరో చెల్లెలు పాత్రలో నటించి తన నటనతో ఆకట్టుకుంటుంది ఆకట్టుకుంది. ఆ విధంగా బిగ్ బాస్ త్రీ సీజన్ లో బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులందరికీ ఆశ్చర్యపరిచింది. బిగ్ బాస్ 3 లో రన్నరప్ గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది.
Sreemukhi : శ్రీముఖి యధ అందాలను ఆరబోస్తూ కుర్రకారు కిక్కే కిక్కు

శ్రీముఖి బిగ్ బాస్ తర్వాత చురుగ్గా డెసిషన్స్ తీసుకుంటూ వరుస ప్రోగ్రామ్స్ తో బుల్లితెరపై దుసుకొని పోతుంది. శ్రీముఖి బుల్లితెరపై ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను తన ఫొటోస్ మరియు వీడియోస్ ద్వారా అలరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీముఖి చేసిన ఫోటోషూట్ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది. ఈ ఫోటో షూట్ లో శ్రీముఖి లేదా అందాలను ఆరబోస్తూ కొర్ర కారుకు మంచి కిక్కు ను అందిస్తుంది. ఈ విధంగా తాను చేసిన అందాల షో కు నెటిజన్లు అభిమానంతో తెగ కామెంట్లు చేస్తున్నారు