Viral Video : ఈరోజుల్లో యువతి యువకులు సోషల్ మీడియాకు తెగ అలవాటైపోయారు. మనుషులతో కంటే, సోషల్ మీడియాలొ నే ఎక్కువగా ఉంటున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు తేడా లేకుండా వ్యూస్ అంటూ లైక్స్ అంటూ తెగ తపన పడిపోతుంటారు. పాపులర్ కావడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూంటారు.
మనం రోజువారిగా చూస్తూనే ఉంటాము. ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో లొ వైరల్ అవుతుంటాయి, అందులొ కొన్నో హాస్యాస్పదంగా,కొన్ని ఆశ్చర్యం కలిగించేలా మరి కొందరు ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తుంటారు. ఇంకొందరు వారి ఇంట్లో ఉండే కుక్కలతో,పిల్లులతో ఇంకా ఇతర జంతువులతో వీడియోలు చెస్తుంటారు.
Viral Video : గదే చేసిన పనికి అందరూ షాక్…!
ఇది కూడా అలాంతుదే ఒక అమ్మాయి వ్యూస్,లైక్స్ అంటూ వారి ఇంట్లో ఉన్న గెదే ముందుకు వెళ్లి స్టెప్పులు వేసింది,అ గేదే కోపంతొ రెండు కొమ్ములతో దాడి చేసింది.ఈ వీడియో హాస్యాస్పదంగా ఉండడంతొ లక్షల కొద్దీ లైకులతొ, మియులియన్ల కొద్దీ వ్యూస్ తొ సోషల్ మీడియా లొ చేక్కర్లు కొడుతుంది.
View this post on Instagram