Morning Tips : అల్పాహారం ఆలస్యంగా చేస్తున్నారా…?. మార్నింగ్ ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే మంచిదంటే.

Morning Tips : మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేస్తే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటాము. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. కొందరు ఉదయం లేచిన వెంటనే బ్రేస్ చేసి ఏదో ఒకటి తింటారు. అయితే మరికొందరు నిద్ర లేవగానే బెడ్ కాఫీ లేదా టీ లాంటివి తీసుకుంటారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేస్తే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటాం అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే బ్రేక్ ఫాస్ట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. బ్రేక్ ఫాస్ట్ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే. బ్రేక్ ఫాస్ట్ చేసేటప్పుడు కొందరు కాపీ లేదా జ్యూస్ ను తాగుతూ బ్రేక్ఫాస్ట్ ను తింటారు. బ్రేక్ ఫాస్ట్ చేసేటప్పుడు ఇవి తీసుకోవడం వల్ల పోషక పదార్థాలు అన్ని అందితాయని అని అపోహ పడితే ఇది ఒక పెద్ద పొరపాటు అని చెప్పాలి.

కాఫీ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. తద్వారా మీకు ఆకలి బాగా వేస్తుంది. బ్రేక్ ఫాస్ట్ చేసేటప్పుడు కాపీ లేదా జ్యూసులను తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. కొందరు బద్దకస్తులు బ్రష్ చేయకుండానే బ్రేక్ ఫాస్ట్ ను తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల అనేక రోగాలకు గురి కావాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అంతేకాకుండా నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది బ్రేక్ ఫాస్ట్ ని లేటుగా తింటారు మరికొందరు మాత్రం స్కిప్ చేస్తారు.

Morning Tips : అల్పాహారం ఆలస్యంగా చేస్తున్నారా…?. మార్నింగ్ ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే మంచిదంటే.

Are you having late breakfast, what kind of food is better to eat in the morning
Are you having late breakfast, what kind of food is better to eat in the morning

ఇక ఇది కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేటుగా బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల బరువు ఎక్కువ గా పెరుగుతారు. మీరు ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకొని ఆ తరువాత నట్స్ మరియు మొలకలను వంటి వాటితో మీ బ్రేక్ ఫాస్ట్ మొదలు పెడితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ తర్వాత మంచి ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి. కొందరు మార్నింగ్ సమయంలో ప్రేసేస్ట్ ఫుడ్ తింటారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని అనారోగ్య సమస్యలకు గురికావాల్సి వస్తుంది.