Virgi Chettu : ఈ చెట్టు పల్లెల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని ఎప్పుడైనా చూశారా. దీనిని విరిగి చెట్టుగా పిలుస్తారు. ఈ చెట్టు కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకొని నాటండి. ఈ చెట్టు ఎటువంటి వ్యాధులైన తరిమేస్తుంది. విరిగి చెట్టుని నెక్కెర చెట్టును కూడా పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో బంకకాయల చెట్టు అని కూడా అంటారు. బొరాగినినే కుటుంబానికి చెందినది. ఈ చెట్టు సుమారు మూడు నుండి ఆడు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ చెట్టు కొమ్మలు కొంచెం వంగి విశాలంగా కనిపిస్తాయి.
ఈ వీరిగి చెట్టును ఆయుర్వేదంలో కొన్ని వేలుగా ఉపయోగిస్తున్నారు. ఈ చెట్టు ఆకులు ,పండ్లు బెరడు లో యాంటీబయోటిక్, ఆంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు అధికంగా ఉంటాయి. దీని పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. దీని కాయల్లో క్యాల్షియం, ఫైబర్ ,ఐరన్, కార్బోహైడ్రేట్స్ ,ఫాస్ఫరస్ శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలును అందిస్తాయి. గ్రామాలలో వీటిపచ్చికాయలను నేరుగా తినేస్తారు. ఈ కాయలు తియ్యగా రుచిగా ఉంటాయి.
Virgi Chettu : విరిగి చెట్టుతో ఎటువంటి వ్యాధులైన తరిమికొట్టవచ్చు..

ఇవి మన శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి ఎంతో మేలు చేస్తాయి. ఈ విరిగి చెట్టు లేదా ఆకులను తీసి మెత్తగా నూరి తలపై అప్లై చేస్తే తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ ఆకులు కషాయాన్ని తాగితే జలుబు జ్వరం దగ్గు వంటి సమస్యలు త్వరగా నయం అవుతాయి. ఇక ఆలస్యం దేనికి ఈ చెట్టు కనిపిస్తే వెంటనే మీ ఇంట్లో నాటండి.