Benefits of Brown Rice : మనదేశంలో చాలామంది రోజు తినే భోజనంలో అన్నమే తింటున్నారు. అయితే చాలామంది అన్నం తెల్లగా కనిపిస్తేనే తింటారు. కానీ ముడి బియ్యాన్ని బాగా పాలిష్ చేయడం వల్ల తెల్లగా మారిపోతాయి. ఆయితే ముడి బియ్యాన్ని బాగా పాలిష్ చేయడం వల్ల దానిపై ఉండే ప లచటి పోరా తొలగిపోతుంది. దీనిలో ఉండే పోషకాలు కూడా తొలగిపోతాయి. ముడి బియ్యం నుంచి మనకు లభించేవి ఏమీ లభించవు. అందుకే పాలిష్ చేయని బియ్యాన్ని తినాలని నిపుణులు చెబుతున్నారు. భారత దేశంలో రకరకాల బియ్యం కనిపిస్తున్నాయి. వీటిని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తున్నారు. బియ్యంలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఏదో విధంగా మేలు చేస్తాయి.
బయట మార్కెట్లో దొరికే బియ్యం బాగా పాలిష్ చేసిన తర్వాతనే వాటి వినియోగం జరుగుతుంది. వీటి వల్ల పోషకాలు అన్ని పోయి పిండి పదార్థం మాత్రమే బియ్యంలో మిగిలిపోతుంది. బ్రౌన్ రైస్ కొలస్ట్రాలను అదుపులో ఉంటుంది. ఈ బియ్యం వినియోగం వల్ల మంచి కొలెస్ట్రాల స్థాయి పెరిగిపోతుంది. అంతేకాకుండా శరీరంలో రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రైస్ తినడం వల్ల రక్తపోటు, కార్డియాక్ అరెస్ట్ వంటి సమస్యలను నయం చేస్తుంది. వైద్యులు కూడా బరువు పెరిగిన వారికి బ్రౌన్ రైస్ తినమని చెబుతున్నారు. అలాగే బియ్యాన్ని బాగా పాలిష్ చేసేటప్పుడు ఉపయోగించే రసాయన వల్ల మన ఆరోగ్యానికి హాని అయితే ప్రతిరోజు ఈ రైస్ తినడం వల్ల అనేక రకాల వ్యాధులు తొలగిపోతాయి.
Benefits of Brown Rice : డయాబెటిస్ సమస్యలతో బాధపడే వారికి బ్రౌన్ రైస్ రోజు తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా…

క్యాన్సర్ స్థూలకాయాన్ని తగ్గించడంతోపాటు శరీరంలోనే వివిధ రకాల నొప్పులను మధుమేహాన్ని కూడా తగ్గించడంలో అమితంగా పనిచేస్తుంది. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ ను ఉపయోగించడం మంచిది. డైటును ఫాలోఅయ్యే వారు కూడా ఇటువంటి పోషకాహారాన్ని తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. పాలిష్ చేసిన బియ్యం లో గ్లైసిమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. అయితే దీనితో వండిన అన్నా అని తింటే మన శరీరంలో రక్తంలో గ్లూకోజ్ స్తాయి వెంటనే పెరుగుతుంది. కానీ బ్రౌన్ రైస్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే డయాబెటిస్ లేని వారు కూడా బ్రౌన్ రైస్ తినడం వల్ల ఈ వ్యాధికి గురికావాల్సి ఉంటుంది. రోజు బ్రౌన్ రైస్ ని ఆహారంగా తీసుకుంటే ఇది రక్తంలోనే సుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది