Vikram : కమల్ హాసన్ చాలాకాలం తరవాత విక్రమ్ మూవీ పై ఎన్నో ఆశలతో ఈ మూవీ నిర్మించారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో వచ్చిన ఈ మూవీ దేశవ్యాప్తంగా గా అన్ని భాషల్లో జూన్ 3వ తారీకు న పన్ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వాబోతుంది. ఈ మూవీ లో విజయ సేతుపతి, ఫాహద ఫాసిల్, శివాని నారాయణ్ కూడా నటిస్తున్నారు. ఎన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే లా ఈ సినిమా ఉంటుంది అని కమల్ హాసన్ విక్రమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలపటం జరిగింది. ఈ మూవీని తెలుగు లో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి శ్రేష్ట్ మూవీస్ బేనర్ పై విడుదల చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు.
విక్రమ్ మూవీ హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈవెంట్ కమల్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కార్యక్రమంలో కమల్ తో పాటు విక్టరీ వెంకటేష్ పాల్గొనటం జరిగింది. తనదైన శైలి లో మాట్లాడుతూ ప్రేక్షకులను అలరించారు.

వెంకటేష్ మాట్లాడుతూ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కమల్ తనను ఆహ్వానించినట్లు కమల్ పిలిస్తే ఎవరైనా రాకుండా ఉంటారా అని తనదైన స్టైల్ లో అన్నాడు. పదహారేళ్ళ వయసు సినిమా ను తమిళం లో తీసి ఆయన ఆ పదరెళ్ళ వయసులోనే అగిపోయాడు అని అన్నాడు. దశావతారం తీసే గట్స్ ఎవరికి లేవు లేవు అని కమాల్ హసన్ ను ఆకాశానికి ఎత్తేశాడు యంగ్ డైరెక్టర్స్ సైతం కమల్ తో చేయడానికి ఇష్ట పడతారు అని ప్రశంసలతో ముంచెత్తాడు. కమాల్ ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత కమాల్ కంటే ముందు కమల్ తర్వత లా మారిపోయింది అని అని చెప్పాడు. కమల్ హాసన్ యాక్టరే కాకుండా సింగర్, కరియోగ్రాఫర్, డైరెక్టరే కాకుండా మంచి హ్యూమన్ బీయింగ్, అని ప్రశంసించాడు. తను చేసిన సినిమాల్లో కమల్ ను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా సార్లు చేశాను అని చెప్పాడు. ఈ సినిమా అనిరుధ్ సంగీతం ప్లస్ అవుతుంది అని వెంకీ మమా చెప్పాడు. ఈ సినిమా ను అందరూ బ్లాక్ బస్టర్ అవ్వుది అని జోస్యం చెప్పాడు…..