Helth Benifits : రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇది మన దేశంలో ప్రాచీన కాలం నుండి కొనసాగుతుంది . రాగి పాత్ర గురించి ఆయుర్వేద వైద్య విధానంలో తెలియజేశారు. రాగి పాత్రల్లో ఉంచిన నీరు తాగడం వల్ల సర్వ రోగాలు నివారింపబడతాయి. ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. రాగి పాత్రలో నీరు తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గి బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది ఈ పాత్రలోని నీరు తాగడం వల్ల. కాలుషితమైన నీరు తాగడం వల్ల వచ్చే వ్యాధులను దూరం చేస్తాయి. కడుపు నొప్పి, విరోచనాలు, జలుబు దగ్గు వంటి వ్యాధులను నివారిస్తాయి.
రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని ఏ సమయంలో తీసుకుంటే మంచి జరుగుతుందో చూద్దాం. ఆహారం తిన్న తర్వాత రాగి పాత్రలో నీరు తీసుకోవద్దు ఇలా చేయడం ద్వారా జీర్ణవ్యవస్థకు హాని జరుగుతుంది ఆకలి మందగించడం కడుపులో వికారం. నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. రాత్రి పడుకునే ముందు రాగి పాత్రలోని నీరు నిల్వ ఉంచి ఉదయం లేచిన వెంటనే తాగితే మంచి ఫలితం ఉంటుంది. రాగి పాత్రలో నీరు నిల్వ ఎంత సమయం వరకు ఉంచితే ప్రయోజనం ఉంటుందని తెలుసుకుందాం. రాగి పాత్ర లో నీరు 8 నుంచి 24 గంటల వరకు ఉంచి రాత్రి నీరుపోసి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే జీర్ణవ్యవస్థకు సంబంధించిన వ్యాధులు దూరం అవుతాయి శరీరమంతా చాలా తేలికగా ఉంటుంది.
Helth Benifits : రాగి పాత్రలో నీరు త్రాగుతున్నారా, ఇలా తాగాలి.

రాగి పాత్రలో రోజంతా నీరు నుంచి తీసుకున్న చాలా మంచి ఫలితం ఉంటుంది అని వైద్య నిపుణులు తెలియజేశారు. రాగి పాత్రలో నీటిని ఇలా తీసుకోవద్దు గోరువెచ్చని. నిమ్మరసం కలిపిన నీటిని రాగిపాత్రలో తీసుకుంటే వాంతులు. తలనొప్పి. వికారం వంటి సమస్యలు ఎదురవుతాయి కాబట్టి రాగిపాత్రలో నీటిని ఎటువంటి సమయం లేకుండా తీసుకోవద్దు రాగి పాత్రలో ఎక్కువసేపు నిల్వ ఉంచిన నీటిని త్రాగ కూడదు. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. రాగి పాత్రను వాడేటప్పుడు దానిని శుభ్రం చేసి వాడుకోవాలి.