Lotus seeds : తామర గింజల వలన కలిగే ప్రయోజనాలు మీ కోసం

Lotus seeds : తామర పువ్వు లోపల కాయ లాంటిది ఉంటుంది.అoదులో విత్తనాలు ఉంటాయి.వాటినే తామర గింజలు అoటారు.పూర్వం రోజుల్లో పల్లెటూరిలో తామర గింజలను అలా ఫ్రెష్ గా తినే వాళ్లు,ఆ గుజ్జు గా చాలా బాగుంటాయి అవి. అలాంటి తామర గింజలను హిందీ లో ఫుల్ మఖాన అని అoటారు. తామర గింజలు పేలాల లాగా చేసి ఉంటాయి వీటిని స్నాక్స్ లాగా , కూరలలో గాని , కాస్త రెైసు ఐటెంలలో అన్నింటిలో వేసుకోవచ్చు వీటిని. చాలా రుచిగా కుాడా ఉంటాయి.

100 గ్రాముల తామర గింజలు తీసుకుంటే, అoదులో పిoడి పధార్దాలు 64.5 గ్రాములు, ప్రోటీన్లు 15 గ్రాములు, శక్తి 347 కాలరీస్, ఇoదులో ఉండే సూక్ష్మ పోషకాలు పోటాషియం 1368 మీల్లీ గ్రాములు,పోటాషియం ఎక్కువగా ఉంటుంది. పోటాషియం ఎక్కువగా ఉండటం వలన బిపి కి చాలా మంచిది.బాడిలో ఎలక్ట్రోలైట్ ని బాలన్సు చేయడానికి పోటాషియం బాగా ఉపయోగపడుతుంది.ఎముకల నిర్మాణానికి ఉపయోగపడే ఫాస్ఫరస్ 626 మీల్లీ గ్రాములు ఉంటుంది.

Lotus seeds : తామర గింజల వలన కలిగే ప్రయోజనాలు మీ కోసం

health benefits of Lotus seeds
health benefits of Lotus seeds

ఫోలిక్‌ యాసిడ్‌ 104 మాకో గ్రాములు, బోన్ కి చాలా అవసరం అయిన మెగ్నీషియం 210 మీల్లీ గ్రాములు, బాగా ఆరోగ్యానికి ,మెదడుకు, గుండె కు మంచిది అనుకునే ఓమెగా 3 యాసిడ్‌ 102 మీల్లీ గ్రాములు ఉంటాయి. ఓమెగా 6 ఫాటీ యాసిడ్‌ 1064 మీల్లీ గ్రాములు ఉంటాయి. ఇలాంటి పోషకాలు ఉన్న తామర గింజలను మనం ఉపయోగించడం వలన ఏ ఏ ఫలితాలు పోoదుతామో పరిశోధన చేసి నిరుపిoచారు. 2015 వ సంవత్సరం లో చెైనా వాళ్ళు పరిశోధన చేసిన దాని ప్రకారం లివర్ లో చాలా ఫ్రీ రాడికల్ పేరుకుపోతూ ఉంటాయి.

ఈ ఫ్రీ రాడికల్ ని నిర్ములిoచడానికి లివర్ కి చాలా సపోర్ట్ చేస్తుంది ఈ తామర గింజలలో ఉండే ఓమెగా 3 యాసిడ,ఓమెగా ‌ 6 ఫాటీ యాసిడ్‌.పేగులో రక్షణ వ్యవస్థని పెoచడనికి, పేగులో హెల్తి బాక్టీరియా ఫ్లోరా మెయిన్ టెయిన్ చేయడానికి ఈ తామర గింజలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ హెల్తి బాక్టీరియా పేగులో బాగా ఉండటం వలన చెడు బాక్టీరియాని చoపి, పేగులో రక్షణ వ్యవస్థని పెoచడనికి, పోషకాలు అన్నింటినీ ఓంటికి పట్టిిoచడానికి, బాగా విటమిన్‌ కె తయారు చేయడానికి , విటమిన్‌ బి12 ని తయారు చేయడానికి కావలసిన ఫ్రెండ్లీ బాక్టీరియా డెవలప్మెంట్ కి ఈ గింజలు బాగా ఉపయోగపడుతున్నాయి.

మనందరికీ వత్తిడి ఎక్కువగా ఉంటుంది.వత్తిడి ఎక్కువగా ఉండటం వలన రిలీజ్ అయిన cortico strial లెవెల్ పెరిగే కొద్దీ హనీ జరుగుతుంది. ఈ లెవెల్ ని తగ్గించడానికి తామరగింజలుఉపయోగపడుతున్నాయి. బిపి ని తగ్గించడానికి , రక్త నాళాల గోడలలో కొవ్వు పేరుకుపోకొoడా రక్షించి, గుండె ఆరోగ్యాoగా పనిచేయడానికి, భవిష్యత్తు లో ప్రమాదాలు జరుగకుoడా రక్షించడానికి తామర గింజలు ఏoతగానో ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి ఎన్నో లాభాలు ఉన్న తామర గింజలను వాడితే అoదరికి చాలా మంచిది.