Zodiac Signs : ఆగస్టు నెలలో 2022లో సింహ రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశిలో కుజుడు, రాహువు కలిసి ఉంటారు. 11వ తేదీ వరకు కలిసి ఉండి 11వ తేదీ నుండి వృషభంలోకి కుజుడు చేరుకుంటాడు. అలాగే మిధునంలో ఉన్నటువంటి శుక్రుడు ఏడో తేదీ నుండి కర్కాటకంలోకి వస్తారు. అదే విధంగా కర్కాటకంలో ఉన్నటువంటి రవి 16వ తేదీ నుంచి సినిమాలోకి వెళ్తాడు. సింహంలో ఉన్న బుధుడు, చంద్రులు కలిసి ఉంటారు. ఆ యొక్క బుధుడు 21వ తేదీ వరకు సింహరాశిలో ఉండి తరువాత కన్యారాశిలోకి వెళ్తాడు. అలాగే వృశ్చికంలోని కేతువు మకరంలో వక్కిరించినటువంటి శని మీనరాశిలో ఒకరు ఇచ్చినటువంటి గురువు ఉన్నారు.
ఈ రాశి అధిపతి అయినటువంటి బుధుడు రవితో కలిసి 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉంటాడు. సాధారణంగా 21 తేదీ వరకు ఈ స్థానంలో సంచరిస్తాడు ఈ కన్యా రాశి వారు: వేరే వేరే దేశాలుగా కావచ్చు, రకరకాల ప్రాంతాలు కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన సర్వీస్ లో సేవలు అందుకోవటం కావచ్చు ఇటువంటివి స్పష్టంగా కనబడుతున్నాయి. 21వ తేదీ నుంచి ఎప్పుడైతే మీరు రాశిలోకి బుదిడి యొక్క బలం పెరుగుతుందో. ఇది వ్యాపారము, ఉద్యోగము, వైద్య సంబంధించిన ఈ యొక్క రంగాలలో . అన్ని మంచి ఫలితాలు వస్తాయి.
Zodiac Signs : కన్యా రాశి వారికి ఆగస్టు నెలలో రాశి ఫలాలు అదేవిధంగా గ్రహస్థితి ఏవిధంగా ఉన్నాయంటే..

సర్వసాధారణంగా ఉద్యోగ సంబంధించిన విషయాలలో మీకు అనుకూలనన్నట్లయితే శుక్రుడు యొక్క స్థితి నుండి గమనించినట్లయితే దశమ స్థానంలో ఉన్నాడు. గతంలో ఉద్యోగానికి సంబంధించిన ధనం ఏదైతే ఆగిపోయిందో ఇప్పుడు అది వస్తుంది. అలాగే ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. కొన్ని ఆశలకి సంబంధించిన విషయాలలో, అలాగే కొన్ని విషయాలలో కొన్ని మార్పులు జరుగుతాయి ఈ మాసంలో, సంతానానికి సంబంధించిన విషయాలలో కొద్దిగా ఒత్తిడిలు జరుగుతాయి. ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే, కుటుంబం స్థానంలో ఉన్న అటువంటి కేతువు గ్రహ ఆరాధన చేయండి.
కేతు గ్రహం దగ్గర ఒక దీపం పెట్టి కొన్ని పుష్పాలు కొంచెం పసుపు కుంకుమ వేసి వేడుకుంటూ ప్రదక్షిణలు చేయడం మంచిది, గృహానికి సంబంధించిన రుణాలు లభిస్తాయి. అలాగే 11వ తేదీ వరకు అగ్నికి సంబంధించిన విషయాలలో కొంచెం జాగ్రత్తలు వహించాలి. బ్యాంకు ట్రాన్జక్షన్స్ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారి సహోదరులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నది. ఈ రాశి వారికి దైవ అనుగ్రహం ఉంటుంది. అలాగే అన్ని పనులలో విజయాలను అందుకోవాలి అంటే, ఈ రాశి వారు ఈ మాసంలో చేయవలసిన దేవతా ఆరాధన: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. అలాగే శని భగవాన్ దగ్గర కూడా దీపారాధన చేయండి. అన్ని విధాల మంచే జరుగుతుంది.