ఇదెక్కడి అరాచకం రా బాబూ..!ఇంత గోరమా…?అస్సలు విషయం తెలుసుకుందాం మరి.భారత్ దేశం శత్రువు దేశం అయిన పాకిస్తాన్ లో శవాలతో శృంగారం చేస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.పాకిస్తాన్ లో చనిపోయిన మహిళల శవాల సమాధులకు వారి కుటుంభ సభ్యులు గ్రిల్స్ ఏర్పాటు చేసి తాళాలు బిగుస్తున్నారని సమాచారం.అయితే మహిళా శవాలతో అక్కడి ప్రజలు శృంగారం చేయడం ఒక ట్రెండ్ గా మారింది.
కేవలం పాకిస్తాన్ లో కొన్ని చోట్ల మాత్రమే మహిళా శవాలతో ఆత్యాచారం చేస్తారు.శవాలతో శృంగారం చేయడం ఏంటి అన్ని నెట్టిజన్లు చెప్పుకోస్తున్నారు.ఇలా శవాలతో శృంగారం చేయడాన్ని నెక్రోఫీలియా అంటారు.ఒక పాకిస్తాన్ లో నే కాదు గతంలో పలు దేశం లో కూడా ఇలాంటి ప్రకృతి విరుద్ధక బుద్ది ఉండేది.కాని ఇలాంటి విషయాలు మీడియాలో తప్పుడు ప్రచారాలు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే పత్రికలో వస్తున్నా ఫోటోలో నిజం కాదని అంటున్నారు.పాకిస్థాన్ లో మహిళాల సమాధులకు గ్రిల్స్ ఏర్పాటు చేసి తాళం వేసి ఉన్న ఫొటోలు పాకిస్థాన్ లో కాదని.. మన హైదరాబాద్ నగరంలోదని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ లోని ఖబ్రస్తాన్ లో స్థలాలు లేవు..అన్ని నిండిపోయాయని అంటున్నారు. దీంతో చాలా మంది ముందే రిజర్వ్ చేసుకుని పెట్టుకుంటారని చెబుతున్నారు. చనిపోయిన శవాలకు కొన్ని సార్లు స్థలలు లేక వేరే సమాధులను తవ్వి ఖననం చేయడం కూడా జరుగుతుందని ప్రచారం.ఇలా చనిపోయిన శవాలకు స్థలలకు ప్లేస్ లు లేక ఉన్న సమాధులను తోవ్వడం వలన పాకిస్తాన్ లో మహిళాల శవాలతో ఆత్యాచారం చేస్తున్నారని ఇలాంటి తప్పుడు ప్రచారం వెలుగులోకి వస్తున్నాయి.