Diabetes Tips : ప్రపంచంలో డయాబెటిస్ సమస్యతో బాధపడే వారు సంఖ్య అధికంగానే ఉంది.ఈ వ్యాధి కారణంగా ప్రతి ఏడాది 1,5 బిలియన్ల మంది మరణిస్తున్నారు. ప్రపంచం మొత్తంలో మధుమేహం వ్యాధిగ్రస్తులు సంఖ్య ఎక్కువగా పెరిగిపోతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్దవారిలో 41.5 కోట్ల మంది ఈ వ్యాధితో సతమతమవుతున్నారు. 2040 ఏడాది వరకు వీరి సంఖ్య 70 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడతారట. అంటే ప్రతి 15 మందిలో ఒకరు షుగర్ వ్యాధితో బాధ పడుతుంటారు. డయాబెటిస్ ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం
.ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ తక్కువగా తయారైనప్పుడు లేదా ఆగిపోయినప్పుడు మధుమోహం వస్తుంది. ఇన్సులిన్ తగిన విధంగా ఉత్పత్తి కాకపోయినా, సమృద్ధిగా పనిచేయలేకపోయినా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. డయాబెటిస్ కి కారణం ఇదే. ఒకసారి షుగర్ వ్యాధి వస్తే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ రోజుల్లో డయాబెటిస్ పై పూర్తి అవగాహన లేకపోవడంతో చాలామంది మరణిస్తున్నారు. షుగర్ వ్యాధి రావటానికి ముందే పసిగట్టటానికి వీలుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బాడీలో ఇన్సులిన్ తక్కువగా ఉన్నప్పుడు అనేక మార్పులు కనిపిస్తాయి.
Diabetes Tips : డయాబెటిస్ ఉన్న వారి స్కిన్ పై ఈ లక్షణాలు కనిపిస్తాయట..
డయాబెటిస్ వ్యాధి చర్మంతో పాటు శరీరంలో అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. ఇలా మీ చర్మంపై కొన్ని మార్పులు కనిపిస్తే మీకు డయాబెటిస్ లేదు, ఫ్రీ డయాబెటిస్ ఉందని అర్థం, ఇలాంటి మార్పులు గ్రహించి డాక్టర్ వద్దకు వెళ్లడం మంచిదిమీ శరీరంపై ఉబ్బెత్తుగా బొబ్బల్ల ఏర్పడతాయి. ఇవి చర్మం రంగు లేత ముదురు రంగులా కనిపిస్తాయి. ఇవి సాధారణంగా కనురెప్పల పైన, చంక దగ్గర ,రొమ్ము కింద కనిపిస్తాయి.
ఇవి డయాబెటిస్ కి సైరాన్ వంటివి. డయాబెటిస్ ఉన్న వారి చర్మంపై నీటి బుడగవలె బొబ్బలు కనిపిస్తాయి. ఈ బొబ్బలు చేతులు కాళ్లు మోచేతులపై కనిపిస్తాయి. ఇవి కాలిన బొబ్బల్లా ఎక్కువ నొప్పి ఉండవు. దీనిని డయాబెటిస్ బుల్లె అని కూడా అంటారు.అమెరికా అకాడమీ ఆప్ డే ర్మటాలజీ అసోసియేషన్ ప్రకారం శరీరంపై ఇన్సులిన్ లోపం కారణంగా ఎరుపు, పసుపు మరియు గోధుమ రంగు వర్ణపు మచ్చలు ఏర్పడతాయి. ఇటువంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్లడం మంచిది