Rahul Gandhi : రాహుల్ పై మరో కేసు బీజేపీ వ్యూహం ఇదేనా ..??

రాహుల్ గాంధీ కి ఏది కలిసిరావడం లేదు. బ్యాడ్ టైం నడుస్తోంది. ‘రాహు’ కాలం ఇంకా వెన్నంటి నడుస్తోంది. ఒక్క అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నాయి. ‘మోడీలు అందరు దొంగలు’ అన్న చిన్నమాటకు కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది.

Advertisement

ఇప్పుడు కొత్తగా వీర్ సావర్కర్ మనవడు మనవడు సాత్యకి సావర్కర్ తెరమీదకి వచ్చేలా చేశారు బిజెపి నాయకులు. Rahul Gandhi మీద కోర్ట్ లో కేసు వేయించారు. ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ లండన్ లో పాల్గొన్న ఓ కార్యక్రమంలో వీర్ సావర్కర్ గురించి తప్పుగా మాట్లాడాడు అన్నది సాత్యకి సావర్కర్ ఆరోపణ. ఒక గొప్ప వ్యక్తి మీద రాహుల్ గాంధీ తెలిసి తెలియనిఅ జ్ఘానంతో నోటికి వచ్చింది వాగాడు ఆని అతను ఆరోపించారు. దానికి తగిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయి అని అయన ధిమాతో చెప్పాడు. అందుకే ఆయన పూణే లోని కోర్ట్ లో పరువుదావా నస్టం వేశాడు.

Advertisement

ఇప్పటికి మోడీ పెరున్న BJP నాయకులు రాహుల్ గాంధీ మీద సూరత్ కోర్ట్ లో పరువదవా నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. మోడీ పేరున్న మరోవ్యక్తి కూడా పాట్న కోర్ట్ లో రాహుల్ గాంధీ మీద పరువుదావా కేసు వేశాడు. రాహుల్ ని హాజరుకావాలని పాట్న కోర్టు ఆదేశించింది.

Advertisement