Chandrababu Naidu : చంద్రబాబుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు…

Chandrababu Naidu : ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టు షాక్ ఇచ్చింది.మూడు కేసులకి సంబంధించి ఏపీ హైకోర్టుకు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను డిస్కస్ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ లపై ఈ రోజు (అక్టోబర్ 9 ) విచారణ చేసిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెల్లడించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఆన్లైన్ మెంట్ మార్పు , ఏపీ ఫైబర్మెంట్లో అవినీతి కేసు , చిత్తూరు జిల్లాలో విధ్వంసం రెచ్చగొట్టేలా చేసిన కేసులలో ఇప్పటికే చంద్రబాబు ముద్దాయిగా ఉన్నారు.

Advertisement

high-court-gave-an-unexpected-twist-to-chandrababu

Advertisement

ఈ క్రమంలో మూడు కేసులపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ మూడు కేసులలో ముందస్తు బేయిల్ విషయంలో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే అక్కడ కూడా చంద్రబాబుకు ఊరాట లభించలేదు. ఇక ఈ మూడు కేసులపై చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే ఏసిబి కోర్టు వారంటీ జారీ చేసింది. ఈ క్రమంలో హైకోర్టు లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అక్కడ కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా నిర్ణయం వచ్చింది.

దీంతో ఇప్పుడు సిఐడి దాఖలు చేసిన పిటి వారెంట్లపై కోర్టు ఎలాంటి తీర్పిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మూడు కేసుల్లో అరెస్టు ఖాయమైతే మాత్రం ఒక కేసులో తప్పించుకున్న మరొక కేసులో చంద్రబాబు అరెస్ట్ అవుతారు. దీంతో చంద్రబాబు ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశాలు లేనట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీ రాజకీయాల్లో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

Advertisement