New Rules : మోడీ సంచలన నిర్ణయం…..అక్టోబర్ 1 నుండి కొత్త రూల్స్….

New Rules  : సాధారణంగా కొత్త నెల ప్రారంభం అవుతుంది అంటేనే కొత్త రూల్స్ వస్తాయని తెలిసిన విషయమే. అయితే ఆర్థిక ఏడాది ప్రారంభంలో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లలో తీసుకువచ్చిన కొన్ని మార్పులు మరియు పథకాలు అమలులోకి రావడం సహజం. కానీ మరికొన్ని మార్పులు ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే అమలవుతాయి. ఇక ఈ ఏడాది అక్టోబర్ 2023 లో కూడా పర్సనల్ ఫైనాన్స్ లో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే అందులో మీ డబ్బులపై ప్రతికూల ప్రభావం చూపించే అంశాలు ఉన్నాయి. మరికొన్ని అక్టోబర్ నెల ప్రారంభంలోపే పూర్తి చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. ఆయా పనులను పూర్తి చేయని వారికి ఆ నెల నుండి ఖాతాలు ఫ్రీస్ కావడం, వడ్డీలు జమ కాకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ మార్పులు మ్యూచువల్ ఫండ్స్ నుంచి విదేశ ఖర్చుల వరకి ఆర్థిక జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేసేటట్లుగా ఉన్నాయి.

Advertisement

modis-sensational-decision-new-rules-from-october-1

Advertisement

ఈ క్రమంలో ఏ నిబంధనలు మారుతున్నాయి, వాటి కారణంగా ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….అక్టోబర్ 1 2023 నుండి దేశవ్యాప్తంగా జనన మరణాల నమోదు సవరణ చట్టం 2023లో అమలులోకి రానుంది. విద్యా సంస్థలలో ప్రవేశం, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ గా నమోదు చేసుకోవడం, ఆధార్ కార్డు పొందడం, మ్యారేజ్ సర్టిఫికెట్, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం వంటి వివిధ ప్రయోజనాల కోసం బర్త్ సర్టిఫికెట్ ను సింగల్ డాక్యుమెంట్ గా ఉపయోగించుకోవచ్చని తెలుస్తుంది. ఈ ప్రాసెస్ ముఖ్యమైన సందర్భాలలో డాక్యుమెంటేషన్ అవసరాలను సులభతరం చేస్తుంది. అలాగే అక్టోబర్ 1 2023 నుండి క్రెడిట్ కార్డు ను ఉపయోగించి విదేశాలలో చేసే ఖర్చులపై కొత్త టాక్స్ కలెక్షన్స్ ఎక్స్ సోర్స్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

modis-sensational-decision-new-rules-from-october-1

ఈ నేపథ్యంలో విదేశీ క్రెడిట్ కార్డు ఖర్చులు 7 లక్షల రూపాయలు దాటితే 20% మేరా టాక్స్ వర్తిస్తుందిం. అయితే ఈ ఖర్చులను ఎక్కువగా వైద్య లేదా విద్య కోసం ఖర్చు చేసినట్లయితే టాక్స్ 5 శాతంగా ఉంటుంది. ఇక విదేశీ విద్య కోసం రుణాలు తీసుకునేవారు 7 లక్షల కంటే తక్కువ చేస్తే టీఎస్ రేటు 5 పర్సెంట్ ఉండనుంది. అలాగే డిమార్ట్ ఖాతాదారులు వారి ఎకౌంట్స్ కి సెప్టెంబర్ 30 లోపు నామిని జాత చేయాల్సి ఉంటుంది. ఇక నామిని వివరాలను అప్డేట్ చేయడం విఫలమైతే వారి ట్రేడింగ్ ఖాతాలు ఫ్రీజ్ చేయబడతాయి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారు సెప్టెంబర్ 30 లోపు మ్యూచువల్ ఫండ్ పోలియోలకి నామిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది . దీనిని చేసుకోలేని వారి అకౌంట్స్ ఫ్రీజ్ చేయబడతాయని తెలుస్తోంది.

Advertisement