Viral Video: ఇలాంటి ప్రమాదం మీరు ఎప్పుడు చుసి ఉండరు, తండ్రి కారు ప్రమాదం నుండి కొడుకును కాపాడిన తీరు మెచ్చకావాల్సిందే…

Viral Video : తృటిలో తప్పిన ప్రమాదం, మన తల్లి తండ్రులు తమకు పిల్లల మీద ప్రేమ కారణంగా తమ పిల్లలను సకాలంలో ప్రమాదాల నుండి రక్షించడం మనం తరచుగా చూస్తాము. అటువంటి ఒక భయంకరమైన ప్రమాదం నుండి కాపాడిన తండ్రి కెమెరాకు చిక్కాడు ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. బ్రెజిల్‌లోని సావో ఫెలిక్స్ డో జింగులో జూలై 30న ఈ ఘటన జరిగింది. టిఆర్‌టి వరల్డ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియోలో ఒక చిన్న బాబు ఒక రోడ్ లో మోటార్‌సైకిల్‌ పై కూర్చున్నప్పుడు అతని తండ్రి కూడా అతని దగ్గర నిలబడి ఉన్నాడు.

వేగంగా వస్తున్న కారును గమనించిన వ్యక్తి బైక్‌పై నుంచి కొడుకును వేగంగా తన చేతి తో ఎత్తుకొని పక్కకు వస్తాడు. ఒక్క సెకను కూడా దాటకుండానే, కారు బైక్‌ను ఢీకొని, ఆ బైక్ నుజ్జు నుజ్జు అవుతుంది. ఆ వీడియోలో తండ్రి వెంటనే స్పందించిన విధానం కు ప్రతి ఒక్కరు మెచ్చుకొని తీరాలి. ఆయన కాపాడటం వల్ల అతని కుమారుడు పూర్తిగా సురక్షితంగా ఉన్నాడు. తండ్రి తన భార్యకు శిశువును అప్పగించాడు మరియు కోపంగా తన టోపీని నేలపై విసిరాడు.

Viral Video: ఇలాంటి ప్రమాదం మీరు ఎప్పుడు చుసి ఉండరు

father rescued his son from car accident video gone viral
father rescued his son from car accident video gone viral

తన బిడ్డను దాదాపు చంపిన డ్రైవర్‌ని దగ్గరకు కోపంగా వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.ఈ వీడియో లక్షలకు పైగా వ్యూస్ మరియు లైక్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది మరియు నెటిజన్లు కామెంట్‌లలో తండ్రిని హీరోగా అభివర్ణిస్తున్నారు. “ఆ బిడ్డను .కాపాడిన తండ్రి ఇప్పుడు దైవం తో సమానం అయనను నేను ఎప్పుడు గౌరవిస్తూ ఉంటాను ” అని ఒకరు కామెంట్ రాశారు. “వావ్ ది రియల్ సూపర్ హీరో” అని మరొకరు కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్ అంటా వైరల్ గా మారి అందరిని ఆకర్షిస్తుంది. మీరు కూడా ఈ వీడియో చూసి ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి.

 

View this post on Instagram

 

A post shared by TRT World (@trtworld)