Rakul Preeth Singh : రకుల్ ప్రీత్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడి ఉండడం అంటే అతిశయోక్తి కాదు. అంతలా మన తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది ఈ ఢిల్లీ బ్యూటీ. చూపు తిప్పకొనివని అందంతో కుర్ర కారును రెచ్చగొడుతూ తన అందాల ఆరబోతతో తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతోంది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో మొన్నటి వరకు వరుస సినిమాలు చేసి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ లో అవకాశాలు రాబట్టడంలో బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఒకానొక సమయంలో మూడు భాషల్లో అవకాశాలు దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ అంటే తెలియని ప్రేక్షకులు ఉండరు. అంతలా ఇండస్ట్రీలో తన పేరుని నిలబెట్టుకుంది ఈ భామ.
రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టడంలో ముందుంటుంది.ఈమె అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం హైదరాబాదులో సొంత జిమ్ కూడా ఏర్పాటు చేసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మరింత నాజూకుగా మారి ప్రేక్షకులను తన అందంతో అలరిస్తూ ఉంది. ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలలో సన్నగా కనిపిస్తూ నయాలుకితో అదిరిపోతుంది. ఈమె సోషల్ మీడియాలో తన ఫొటోస్ లో మరింత రాజుగా కనిపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. చివరిగా వైష్ణవ్ తేజ్ తో చేసిన కొండపాలం సినిమా లో కనిపించింది ఈ అమ్మడు.
Rakul Preeth Singh : రెడ్ కలర్ పొట్టి డ్రస్సులో అందంతో రెచ్చగొడుతున్న రకుల్..
రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తను చేసిన వీడియోలో అందరినీ ఆకట్టుకుంటూ తాను చేసిన రెడ్ కలర్ డ్రెస్ ర్యాంపు వాక్ య కారును మత్తెక్కిచ్చేలా ఉంది. రెడ్ కలర్ డ్రెస్ లో ఎలా అందాలను చూపిస్తూ తన అందాలను మరింతగా షో చేస్తూ అందాల ఆరబోతతో ఏమాత్రం రాజీ పడకుండా ఘాటైన వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈమె అందాన్ని చూసినా నెటిజన్లు ఈమె అందానికి ఫిదా అవడం ఖాయం అంటూ కామెంట్లు పెడుతున్నారు. తగ్గిన ఆఫర్లను తిరిగి తెచ్చుకోవడం కోసం రకుల్ ప్రీత్ సింగ్ ఈ అందాల ఆరబోతను ఉధృతం చేస్తూ మెడిసిన్లకు కనువిందు చేస్తుంది.