Viral Video : దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి ఉత్సవాలు మిన్నంటాయి. గణేష్ ఉత్సవాలలో అందరూ ఉత్సాహంగా పాల్గొని తమ తమ సంతోషాన్ని కొంతమంది రెడ్డి డాన్స్ ద్వారా మరి కొంతమంది తమ పాటల ద్వారా ఇంకా భక్తి గీతాలు ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని విన్యాసాలు చేసేవారు తమ తమ విన్యాసాలతో భక్తులను ఆకట్టుకుంటారు. అలానే అలానే గుజరాత్లో ఒక వ్యక్తి నిప్పుతో విన్యాసం చేయబోయి తనకు తానే నిప్పంటించుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విషయానికొస్తే గుజరాత్ లోని సూరత్ లో జరుగుతున్న గణేష్ వేడుకల సందర్భంగా ఒక వ్యక్తి స్టంట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు తనకు తానే నిప్పంటిచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మొదట ఆ వ్యక్తి నిప్పుతో ప్రమాదకరమైన స్టంట్ చేసేందుకు సిద్ధం అయ్యి ఉన్నాడు. ఆ వ్యక్తి తన నోటి నుండి ఒక లిక్విడ్ ని బయటికి ఉమ్మగా ప్రమాదవశాత్తు ఆ నిప్పు అతని నోటి వరకు చేరి పూర్తిగా తనకు అంటుకుంటుంది. మరొక వ్యక్తి తన పక్కన ఏదో వీడియోని రికార్డు చేస్తుండగా వెంటనే అతను ఆ వ్యక్తిని కాపాడడానికి వెళ్లి తన టీ షర్ట్ ని తొలగిస్తాడు.
Viral Video : గుజరాత్ గణేష్ చతుర్థి వేడుకలో అపశృతి.

పూర్తిగా అతను తలంతా మండుతుండడంతో పక్కన వ్యక్తి ఆ టీ షర్ట్ ని విప్పి తన మొహం నుండి తీసేస్తాడు. ఆ విధంగా ఆ వ్యక్తి అతని రక్షించడం జరిగింది. ఈ వీడియోలో తను అసలైతే తన నోటి నుండి లికెడు మంట మీదికి ఓడగా ఆ మంట గాలిలోకి వెళ్లకుండా అది అతని నోటికి చేరి అతని తల పూర్తిముగా మంటతో అంటుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఇటువంటి సాహసాలు చేసే సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని మీరు కూడా చూసి ఇటువంటి స్టంట్స్ కి దూరంగా ఉండండి.
A young man was accidentally set ablaze while performing stunts trying to breathe fire from his mouth using flammable substances, in Surat’s Parvat Patiya area during a Ganesh Chaturthi celebration.
#ganesha #ganeshidols #ganeshji #ganeshutsav #ganpatibappa #ganpati #news pic.twitter.com/1IribHHJyC
— oursuratcity (@oursuratcity) August 31, 2022