Viral Video : ఇది సోషల్ మీడియా కాలం. చిన్నపిల్లల దగ్గర్నుంచి ముసలివాళ్ల వరకు అందరూ ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాలం గడుపుతున్నారు. చాలామంది కూడా తమ టాలెంట్ ను సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తున్నారు. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ వచ్చాక.. జనాల్లో చాలా మార్పు వచ్చింది. సోషల్ మీడియాను యూజ్ చేసే విధానం కూడా మారిపోయింది. చాలామంది కేవలం సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు.

తాజాగా ఓ యువతి వేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువతి డ్యాన్స్ చూస్తే పిచ్చెక్కాల్సిందే. కుర్రకారు మతిపోవాల్సిందే. గ్రీన్ కలర్ శారీలో వానా వానా వెల్లువాయే అంటూ డ్యాన్స్ వేసి అదరగొట్టేసింది ఆ యువతి.
Viral Video : యువతి మెస్మరైజ్ చేసే డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా
ఎవరు ఏం చేసినా యువతులు వేసే డ్యాన్స్ కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజే వేరు. ఆ వీడియోలకు క్షణాల్లో లక్షల వ్యూస్ వస్తుంటాయి. ఒకప్పుడు టిక్ టాక్ లో తమ టాలెంట్ ను ప్రదర్శించేవారు. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్ బుక్ లో ప్రదర్శిస్తున్నారు. తాజాగా బాల్కనీలో ఈ యువతి చేసిన డ్యాన్స్ అదిరిపోయింది. అది నడుమా లేక ఇంకేమన్నా అన్నట్టుగా నడుమును స్ప్రింగ్ లా తిప్పేసింది. అసలు నీ నడుముకు బొక్కలు ఉన్నాయా లేదా.. నడుమును ఏంటి అలా ఊపేస్తున్నావు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ యువతి డ్యాన్స్ వీడియోను మీరు కూడా చూసేయండి.
View this post on Instagram