Viral Video : పుష్ప సినిమా ఇంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇన్ని నెలలైనప్పటికీ ఈ సినిమాలకు ఉన్న క్రేస్ ఇంకా తగ్గలేదు. నెలలు గడిచిపోయింది, కానీ అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న నటించిన తెలుగు బ్లాక్‌బస్టర్ పుష్ప ది రైజ్ ఇప్పటికీ ఇంటర్నెట్‌లో ఇంకా వేవ్స్ క్రియేట్ చేస్తూనే ఉంది.. సినిమాపై ఉన్న క్రేజ్ భారతదేశంలో ఇంకా విదేశాలలో సోషల్ మీడియాలో ఏదో ఒకరకంగా వినిపిస్తూనే ఉంది. నెటిజన్లు ఈ పాటలపై డాన్స్ చేయడం ఇంకా ఈ మూవీ డైలాగ్స్ చెప్పడం నడుస్తూనే ఉంది.
Viral Video : బెల్లీ డాన్స్ తో సోషల్ మీడియా లో మంటలు పుట్టిస్తున్న యువతులు..
ఇటీవల ఓ వివాహ వేడుకలో చీర కట్టు లో ఉన్న మహిళల బృందం బెల్లీ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ముగ్గురు మహిళలు సమంతా రూత్ ప్రభు నటించిన ఊ అంటావా పాటకు డ్యాన్స్ స్టెప్పులతో స్టేజిని మొత్తం ఊపేశారు. మధ్యలో ఉన్న మహిళ ఎరుపు రంగు చీర కట్టుకోగా, మరో ఇద్దరు మహిళలు నారింజ రంగు చీర కట్టుకున్నారు. వీరు చేసిన బెల్లీ డాన్స్ చూస్తే అందరికీ మతులు పోతాయి. అంతలా ఈ వీడియో ప్రేక్షకులను ఆ కట్టుకుంది.

ఈ మహిళలు ముగ్గురు పాటకు అనుగంగా వేసిన స్టెప్పులు ఇంకా వారు బెల్లీ డాన్స్ లో నడుముని పాట కనుగుణంగా చేసిన డ్యాన్స్ చూస్తే ప్రతి ఒక్కరు వావ్ అంక తప్పదు. ముఖ్యంగా రెడ్ కలర్ చీరలో ఉన్న మహిళ వేసిన డాన్స్ అందరి చూపు తన వైపు తిప్పుకునేలా చేసింది. ఈ డాన్స్ చూసిన నిటిజన్లు వీరి డాన్స్ కి ఫిదా అయిపోయి సోషల్ మీడియాలో కామెంట్లతో ముచిత్తుతున్నారు. ఈ ముగ్గురి మహిళలను వారి డాన్స్ పెర్ఫార్మెన్స్ కు గాను సోషల్ మీడియా మొత్తం పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. మీరు కూడా ఈ వీడియోని ఓ లుక్కేసుకోండి.