Raviteja : రవితేజ కోసం రంగలోకి దిగిన నాచురల్ స్టార్ నాని….

Raviteja : టాలీవుడ్ లో చాలా కింద నుంచి వచ్చిన వచ్చి ఇప్పుడు పెద్ద పెద్ద నటులుగా ఎదుగుతున్న వాళ్ళు పెరిగిపోతున్నారు అనే చెప్పాలి. అయితే అందరికీ అంటే అధికంగా చాలా హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చిన నటలలో రవితేజ ఒకరు, ఆయన ఫస్ట్ దర్శకుడు కావాలి. అని నెక్స్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తదుపరి హీరోగా అలా తనకంటూ ఒక పేరు, ప్రఖ్యాతలు అలాగే క్రేజ్ ను అందుకున్నాడు.

రవితేజ ఒకప్పుడు పడిపోయినప్పటికీ కూడా క్రాక్ అనే చిత్రంతో అనుకొని విధంగా ఒక రేంజ్ లోకి వచ్చేసాడు. ఇక తాజాగా రవితేజ నుండి వస్తున్న “రామారావు ఆన్ డ్యూటీ” చిత్రంపై ఓటింగ్ అభిమానులలో అంచనాలు మంచిగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని 29 జులై న రిలీజ్ చేసి అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ వరుసలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను, అధిక స్థాయిలో ప్రారంభించాలి అని సినిమా యూనిట్ వాళ్ళు అనుకున్నారు.

Raviteja : రవితేజ కోసం రంగలోకి దిగిన నాచురల్ స్టార్ నాని….

Natural star nani acting in raviteja movie ramarao on duty movie
Natural star nani acting in raviteja movie ramarao on duty movie

అయితే మొదటి గాని పక్క ప్రణాళికతో కొంత హైట్ కూడా క్రియేట్ చేశారు. అభిమానులు ఎవరు వచ్చినా కూడా వైట్ షర్ట్ తోనే రావాలి .అని ఒక విధానం కూడా పెట్టారు. దాంతో ఈ ఈవెంట్స్ లో ప్రత్యేకంగా ఆకర్షణంగా ఉండబోతుంది. 24 జులై ఆదివారం రోజు సాయంకాలం 6:00 సమయంలో మొదలు అవ్వబోయే, ఈ ప్రోగ్రాం మెయిన్ గెస్ట్ ఎవరు రాబోతున్నారు. అనే దానిపై ఫస్ట్ పలు రకాలుగా పుకార్లు వచ్చాయి.

అయితే మాస్ మహారాజ కోసం టాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా, సింగిల్ గా పైకి ఎదిగిన నటుడుగా, ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అఫీషియల్ సమాచారం ఇచ్చారు. అతను ఎవరో కాదు సాధారణ స్టార్ హీరో “నాని” అని అఫీషియల్ గా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దానితో ఈ ప్రోగ్రాం ఇంకాస్త హైప్ పెరిగింది. ఈ ఇద్దరు హీరోలు కూడా ఈ చిత్రం సినీ పరిశ్రమలు చాలా హార్డ్ వర్క్ చేసి ఎదిగిన వారే, మరి నాని రామారావు స్టేజ్ పై ఎలా ప్రశంసిస్తాడు చూడాలి.