Zodiac Signs : ఈ మకర రాశి వారికి ఆగస్టు నెలలో రాశి ఫలాలు అదేవిధంగా గ్రహస్థితి ఏవిధంగా ఉన్నాయంటే…

Zodiac Signs : ఆగస్ట్ నెలలో 2022 వృశ్చిక రాశి వారు గృహస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, రాహువు కలిసి ఉంటారు. 11వ తేదీ వరకు కలిసి ఉండి 11వ తేదీ నుండి వృషభంలోకి కుజుడు చేరుకుంటాడు. అలాగే మిధునంలోని ఉన్నటువంటి శుక్రుడు ఏడవ తేదీ నుండి కర్కాటకంలోకి వస్తాడు. అదేవిధంగా కర్కాటకంలోనూ ఉన్నటువంటి రవి, 16వ తేదీ నుంచి సింహలోకి వెళ్తాడు. సింహంలో ఉన్న బుధుడు, చంద్రులు కలిసి ఉంటారు. ఆ యొక్క బుధుడు 21వ తేదీ వరకు సింహరాశిలో ఉండి, తర్వాత కన్యా రాశిలోకి వెళ్తాడు. అలాగే వృశ్చికంలోనికి కేతువు మకరంలోని వక్రయించినటువంటి శని, మీనరాశిలోని ఒక్కరించినటువంటి గురువు ఉన్నారు.

ఈ మకర రాశిక వారికి చూసుకున్నట్లయితే, ఈ రాశిలో కేతువు యొక్క సంచాలకం జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి కొన్ని విషయాలలో క్లారిటీ అనేది మీకు వస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం 11వ తేదీ వరకు కనిపిస్తుంది. కొన్ని విషయాలలో బాగా కలిసి వచ్చే అవకాశం కల్పిస్తుంది. గవర్నమెంట్ కి సంబంధించిన ఉద్యోగాలు లాంటివాట్లలో మంచి అనుకూలత కనిపిస్తుంది. అయితే ఈ రాశి వారు వాహనాలపై ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు వహించాలి.

Zodiac Signs : ఈ మకర రాశి వారికి ఆగస్టు నెలలో రాశి ఫలాలు అదేవిధంగా గ్రహస్థితి ఏవిధంగా ఉన్నాయంటే…

horoscope August 2022 Zodiac Signs for Capricorn
horoscope August 2022 Zodiac Signs for Capricorn

అలాగే ఈ రాశి వారి యొక్క తల్లి గారికి ఆరోగ్యం విషయం పట్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ నాయకులకి కొద్దిగా ఒత్తిడిలు కు గురవుతారు. కాబట్టి కొన్ని విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి ఆలోచించి తీసుకోవాలి. అలాగే 11వ తేదీ నుంచి ప్రేమ వ్యవహారాలలో అలాగే రాజకీయ విషయాలలో కొన్ని ఒత్తుడులు కలిగిస్తాయి. అదేవిధంగా రుణాల కోసం చేసే ప్రయత్నాలు 21వ తేదీ నుండి అద్భుతంగా పలుస్తాయి. అలాగే సంతానానికి సంబంధించిన దత్తత తీసుకోవాలి అనుకున్నవారికి మంచి ఫలితాలు అనుకుంటారు.

అలాగే వివాహానికి సంబంధించిన నిర్ణయాలు విషయాలలోనూ చూసుకున్నట్లయితే ఈ 16వ తేదీ నుంచి అనుకూలమైన పరిస్థితులు రాను ఉన్నాయి. అలాగే ఉద్యోగానికి సంబంధించిన విషయాలు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.. అంటే జాబ్స్ వదులుకోవద్దు.. అన్ని విధాల మంచి ఫలితాలను అందుకోవాలి అంటే… ఈ మకర రాశి వారు చేయవలసిన దేవతారాధన: శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. అన్ని విధాల మంచి ఫలితాలును అందుకుంటారు.