Dhisha Patani : దిశాపటాని తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా. లోఫర్ సినిమాలో తాను చేసిన ఒక్క సినిమాకు గాను ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. తరువాత బాలీవుడ్ లో వరుస ఆఫర్లు రావడంతో దిశాపటాని అక్కడే సెటిల్ అయిపోయింది. తక్కువ టైంలోని బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా అవకాశాన్ని అందిపుచ్చుకుంది. దిశాపటాని వెండితెరపై తన మత్తెక్కించే చూపులతో మరియు తన ఘాటైన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఊక్కిరిబిక్కిరి చేస్తుంది.
ఈ ముద్దుగుమ్మ తెలుగులో వచ్చిన లోఫర్ సినిమాలో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తన అందాల ఆరబోతతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యింది. తాను చేసిన తొలి చిత్రంలోని గ్లామర్ వల్కపోసి బాలీవుడ్ లో మంచి ఆఫర్స్ కొల్లగొట్టుకోగలిగింది. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చి పుష్ప సినిమాలో దిశపట్టని ఓ ఐటెం సాంగ్ చేస్తుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది వేచి చూడాలి.
Dhisha patani : మెరిసే అందాలతో నాజూకైన నడుముతో సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న దిశా పటాని

ప్రస్తుతం ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ చేసినా వీడియోలో తన నాజు కైనా నడుముతో ఘాటైన అందాలతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చేక్కర్లు కొడుతూ ప్రేక్షకులను మరింతగా ఆకర్షించింది. ఈ అమ్మడు చేసిన వీడియో గాను ప్రేక్షకులు తన అందానికి ఫిధాయి అభిమానాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతూ ఉంది.
View this post on Instagram