Rashmi Gowtham : వైట్ శారీలో కవ్విస్తూ కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న రేష్మి.

Rashmi Gowtham : రేష్మి గౌతమ్ బుల్లితెరపై తనదైన స్టైల్ లో అందాల ఆరబోత తో కుర్రాళ్ళును ఆకట్టుకుంటుంది. రేష్మి జబర్దస్త్ ద్వారా బుల్లితెరకు పరిచయమై తనదైన అందాల ఆరబోతతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాకుండా తనదైన స్టైల్ లో వచ్చిరాని తెలుగులో క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. రేష్మి సుడిగాలి సుదీర్ తో నడిపిన లవ్ ట్రాక్ గాను మరింత గుర్తింపు వచ్చింది. కాకుంటే ఈ లవ్ ట్రాక్ ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

రేష్మి సుడిగాలి సుదీర్ తో చేసిన రొమాన్స్ తో వచ్చిన మరింత క్రేజ్ తో మరిన్ని అవకాశాలు ఈ భామను వెతుక్కుంటూ వచ్చాయి. ఏమో బుల్లితెరపై కాకుండా వెండితెరపై కూడా తన అందాలు ఆరబోస్తూ చేసిన సినిమాలు కూడా మంచి హిట్ ఇచ్చాయి. దానితో ఈ అమ్మడికి మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు బుల్లితెరపై టాప్ మోస్ట్ యాంకర్ గా ఉంటూ వస్తుంది. ఇప్పుడు రేష్మి జబర్దస్త్ లో యాంకర్ గా సక్సెస్ఫుల్ కెరియర్ తో దూసుకెళ్లిపోతుంది.

Rashmi Gowtham : వైట్ శారీలో కవ్విస్తూ కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న రేష్మి.

Rashmi Gowtham on white color sari stunning pics viral
Rashmi Gowtham on white color sari stunning pics viral

రేష్మికి బుల్లితెరపై ఉన్న క్రేజ్ తో సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఈ అమ్మడు ప్రస్తుతం తను సోషల్ మీడియాలో చేసిన ఫోటోషూట్ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుంది. తాను చేసిన వైట్ శారీలో కైపెక్కించే చూపులతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది రేష్మి. వైట్ శారీలో తన అందానికి గాను కుర్రాళ్ళు పడి చచ్చిపోతున్నారు. అంతగా రేష్మి కొర్ర కారుని కవ్విస్తూ సోషల్ మీడియాలో సెగలు రేపుతుంది.