Janvi Kapoor : జాన్వీ కపూర్ తన ఎగసిపడుతున్న అందాలను చూపిస్తూ గుండెలు పిండెస్తుంది, వీడియో లో అమ్మడు మామూలుగా లేదుగా…

Janvi Kapoor : బాలీవుడ్ హీరో హీరోయిన్ మరియు శ్రీదేవి, బోనికపూర్ ల ముద్దుల కూతురు అయినటువంటి జాన్వి కపూర్ ఎప్పుడు సోషల్ మీడియాలో తన అందంతో మంటలు పుట్టిస్తూ ఉంటుంది. తాజాగా తను చేసిన ఓ వీడియోలో కుర్రాళ్ళ గుండెలను పిండేస్తూ తన ఎగసపడే అందాలతో సోషల్ మీడియా లో రచ్చ చేస్తూ ఉంది. ఈ అమ్మడు చేసిన ఈ వీడియోలో తన అందంతో మరింతగా కుర్రాళ్లను ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పుడే కాకుండా ఈ భామ ఇంతకుముందు కూడా ఇలాంటి వీడియోలు చేసి సోషల్ మీడియాలో ఘాటైన హీరోయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది.

బాలీవుడ్ లో దడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. స్టార్టింగ్ లో కొద్దిగా పద్ధతిగా కనిపించిన ఇప్పుడు ఈ భామ చేస్తున్న అందాల ఆరబోతకు కుర్ర కారు ముక్కుమీద వేలేసుకుంటున్నారు. తన అందాల ప్రదర్శన ఒక్కసారిగా పెంచడంతో తన అందంతో కుర్రాళ్ళు ఒకరి బిక్కిరి అవుతున్నారు. ఇటీవల కాలంలో జాన్వీ కపూర్ సినిమాలలోనే కాక సోషల్ మీడియాలో కూడా వైరల్ అవ్వటానికి కారణం తన అందాలతో రోజురోజుకీ సోషల్ మీడియాలో పెంచడమే. తద్వారా ఈ భామ ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

Janvi Kapoor : వీడియో లో అమ్మడు మామూలుగా లేదుగా…

janvi kapoor stunning looks on viral video
janvi kapoor stunning looks on viral video

జాన్వి కపూర్ త్వరలో తెలుగులో నటించబోతుందన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ అమ్మడు ఎన్టీఆర్ సరసన ఓ ప్రాజెక్టులో చేయబోతుందన్న వార్తలు సోషల్ మీడియాలో ఊపు అందుకున్నాయి. అయితే ఈ ఈ వార్త లో ఎంతవరకు నిజం ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అంతేకాకుండా శ్రీదేవి అభిమానులు మరియు జాన్వీ కపూర్ తెలుగులో ఉన్న అభిమానులు కూడా ఎన్టీఆర్ సరసన ఈ అమ్మడు నటించబోతుందన్న వార్తకు సంతోషపడుతున్నారు. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందన్నది అనేది తెలియాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)