Viral Video :ఇక్కడ ఈ పక్షి పేరు జెఫిర్. మనం చూస్తున్న పక్షి కుని రాగాలు తీస్తూ ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇటీవల టిక్‌టాక్‌లో హ్యారీ పోర్టర్ థీమ్ సాంగ్‌ను ఎటువంటి ఇబ్బంది లేకుండా పాడటం వైరల్‌గా మారింది. మొదటి హ్యారీ పోటర్ చిత్రం బహుశా 20 సంవత్సరాల వయస్సు ఉండవచ్చు, అయినప్పటికీ, ఈ పాట హాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సాంగ్. హ్యారీ పోటర్ సంబంధించిన ఏదైనా అభిమానుల ఇప్పటికీ ఆ సినిమాపై అభిమానం తగ్గలేదు . ఇప్పుడు, ఒక పక్షి సినిమాల థీమ్ మ్యూజిక్‌ని పాడడం ఆన్‌లైన్‌లో ఉన్న హ్యారీ పోర్టర్ ఫ్యాన్స్ ను త్రిల్ చేసింది.
జంతువులు చేసే వీడియోస్, అవిచేసే వింత పనులకు ఎంతగానో త్రిల్ అవుతాం లేకుంటే భయపడుతూ ఉంటాం. అలాంటి వీడియోని ఇప్పుడు మనం చూస్తున్నది. జెఫిర్ అనే పక్షి ఇటీవల టిక్‌టాక్‌లో హ్యారీ పాటర్ థీమ్ సాంగ్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా పాడుతూ వైరల్ అయ్యింది.ఈ వీడియో లో పక్షి పడుతు ఇన్స్తగ్రామ్ లో పోస్ట్ చేయబడింది, మాట్లాడే పక్షి యొక్క వివిధ వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉన్న ఒక మహిళ, మిలియన్లకు పైగా వ్యూస్ ను పొందింది.
Viral Video : వైరల్ అవుతున్న బర్డ్ సింగింగ్….

ఇటీవల వీడియోతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పక్షింపడటం చూసిన నెటిజన్లు అనేక రకాలుగా తమ ఆనందాన్ని మరియు ఆశ్చర్యాన్ని తమ కామెంట్స్ ద్వారా తెలపటం జరిగింది. ఈ విధంగా పక్షులు జంతువులు చేసే వీడియోలకు ఒక్కసారి అందరూ అవ్వక్కావుతు ఉంటారు. ఈ పక్షి తను ఈల వేస్తూ పటపడిన విధంగా ఎన్నో జంతువులు పక్షులు ఇలా చేస్తూ ఇప్పుడు అవికూడా సోషల్ మీడియా లో ఫాలోయింగ్ ను సంపాదించు కుంటున్నాయి.