Jabardasth : బుల్లితెరపై పాపులర్ సంపాదించిన షోలలో జబర్దస్త్ ముందంజలో ఉంటుంది. దాదాపు పది సంవత్సరాల నుండి ఇంటిల్లిపాదికి వినోదాన్ని పెంచుతూ ఎంతో అలరించింది ఈ ప్రోగ్రాం. ఈ షో చాలా సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఈ సమయంలో ఒక్కసారిగా చర్చనియ్యం గా మారింది. ఇప్పుడు ఈ షోను విడిచి షోలో పాపులర్ అయినటువంటి టీం లీడర్స్ పాటిస్పేట్ ఒక్కరొక్కరుగా జబర్దస్త్ విడిచి పోవడంతో అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ షో నుండి మొదటగా వెళ్ళిపోయిన వ్యక్తి నాగబాబు గారు. నాగబాబు గారు జడ్జిగా పనిచేసిన మొదటి నుండి కిషో టిఆర్పి రేటింగ్ ఎక్కడో ఉంది. ప్రస్తుతానికి జబర్దస్త్ షో ప్రేక్షకుల వద్ద డిమాండ్ తగ్గిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ షో కి అనసూయ గుడ్ బై చెప్పడం అందరికీ తెలిసిందే.
గత నాలుగు వారాల నుండి తన షోను విడిచిపోతున్నట్లు హింసిస్తూనే ఉంది అయితే ఈ విషయంని పోయిన వారం కన్ఫామ్ చేయడం జరిగింది. అయితే అనసూయ ఈ షోను వదిలిన తర్వాత జబర్దస్త్ ఆమె స్థానంలో కొత్త యాంకర్ ని తీసుకున్నట్లుగా ఈ ప్రోగ్రాం కి సంబంధించి ఒక ప్రోమో అని రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రోమోలో జబర్దస్త్ కి కొత్త యాంకర్ రాబోతుందని చెబుతూ అధికారికంగానే మల్లెమాల వారు ప్రకటించడం జరిగింది. అయితే ఈ యాంకర్ ఎవరనేది ఇంతవరకు చూపించలేదు. ఈ విషయం ఇప్పటికీ సస్పెన్స్ గానే మిగిలింది. ఈ ప్రోమోలో కొత్త యాంకర్ అని పల్లకిలో తీసుకొస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగా మారింది. దీనితో ఆమె ఎవరనేది ప్రేక్షకుల మధ్య చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో జబర్దస్త్ కొత్త యాంకర్ గా మంజుష రాబోతుంది అని సోషల్ మీడియా వేదిక పలు చర్చలకు దారితీసింది.
Jabardasth : జబర్దస్త్ కొత్త యాంకర్ ను అనసూయ తో పోల్చితే ఇది తక్కువే…

ఇదే కాకుండా మంజుషాకి ఇచ్చే రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉంది. ఇన్నాళ్లు జబర్దస్త్ లో చేసిన యాంకర్ అనసూయ తన అందంతో మరియు పొట్టి పొట్టి డ్రెస్సులతో అలరించి రెమినేషన్ బాగానే తీసుకుంది అని ఒక ఎపిసోడ్కి ఐదు లక్షల వరకు ఇస్తున్నారని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఈ స్థానంలోకి వస్తున్న కొత్త యాంకర్ కి అంత రెమ్యూనిరేషన్ ఇవ్వట్లేదని కేవలం ఒక షోకి రెండు లక్షలు మాత్రమే ఇచ్చేలా ఒప్పందం కుదురుచుకున్నట్లు. ఒకవేళ షోలో పాపులారిటీ పెరిగితే తర్వాత పెంచి అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. గతంలో అనసూయ కి ఐదు లక్షలు ఇచ్చి ఇప్పుడు కొత్త యాంకర్ కి 2 లక్షలు ఇవ్వడం ఏంటి అని అందరూ చర్చించు కుంటున్నారు. అయితే ఇది కొత్తగా వచ్చే యాంకర్ కి అవమానకరంగా ఉంది అంటూ ఆమెను రెమ్యూనరేషన్ విషయంలో డిమాండ్ చేయాలని అంటున్నారు. అయితే ఈ విషయం గురించి వేచి చూడాలి ఏం జరుగుతుందో మరి.