Intinti Gruhalakshmi 12 August Today Episode : సామ్రాట్,తులసి సరదాగా ఉండటం చూసి ఓర్వలేని లాస్య, సామ్రాట్ తో తులసీ వెళ్లడం ఇష్టం లేక ఇంట్లో వాళ్ల ముందు తులసి ని తప్పుగా అపార్థం చేసుకున్నా అభి.

Intinti Gruhalakshmi 12 August Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 12-aug-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం …. నందు తో పాటు లాస్య కూడా వస్తానని తనకి కూడా టిక్కెట్ బుక్ చేయమని చెప్తోంది. నందు దానికి సరే అంటాడు ఇకపోతే ఆ తర్వాత ఎయిర్పోర్టులో సామ్రాట్ తులసి వెయిటింగ్ దగ్గర కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటారు. ఫ్లైట్ టూ అవర్స్ డిలే అని చెప్తారు.టిఫిన్ కూడా తినకుండా వచ్చామో పదండి టిఫిన్ చేద్దామని సామ్రాట్ అంటే నేను పులిహోర తెచ్చాను తిందాం అని అంటోంది తులసి. ఎయిర్పోర్ట్లో పులిహోర తింటే నవ్వుతారండి అని సామ్రాట్ అంటాడు. కాకపోతే తాను ఫీలవుతుందేమో అని మళ్లీ సామ్రాట్ ఆకలవుతుంది ఇవ్వండి అని పులిహోరని తీసుకునే తింటాడు. పులిహోర టేస్ట్ చూసి సామ్రాట్ చాలా ఫీల్ అవుతూ ఫుడ్ ని ఆస్వాదిస్తూ తింటాడు.తులసికి పెట్టకుండా సామ్రాట్ పులిహోర మొత్తం తినేస్తాడు. అబి ఒక సట్ తీసి బెడ్పైన పెడితే అంకిత దాన్ని మొత్తం పాడు చేసేస్తోంది. ఒక స్పాట్ చేస్తేనే నాకింత కోపం వస్తుంది కదా ఇదీ అంటి గురించి అలా మాట్లాడుతుంటే నాకింత కోపం రావాలి అని అంకిత మాట్లాడుతుంది.

నువ్వు ఇక్కడికి రాకపోయినా బాగుండు మీ అత్తయ్య వాళ్ళింట్లోనే ఉంటే బాగుండు అని అంకిత అభిని అంటోంది. అబి అంకితని ఎలాగైనా సరే ఒప్పించి ఇక్కడి నుండి తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత లాస్య న౦దుకూడా ఎయిర్పోర్టుకి వస్తారుసామ్రాట్ తులసి ఎక్కడున్నారనే వెతుక్కుంటూ వాళ్ల దగ్గరికి వస్తారు.నన్ను లాస్య వచ్చేసరికి సామ్రాట్ తులసి చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు దాన్ని చుాసి లాస్య వెటకారంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది.తులసి నందుని లాస్యనే చూసి షాక్ అవుతుంది లాస్య దగ్గరికి వెళ్లి ఏంటి మేడమ్ అలా చూస్తున్నారు అని అంటోంది.అలాంటిదేమీ లేదు అని సామ్రాట్ అంటాడు. ఒక విధంగా చెప్పాలంటే నేను నందూనే పోగొడతాను భార్యని కూడా వెకేషన్కి తీసుకెళ్తున్నందుకు చాలా గ్రేట్ అని సామ్రాట్ నందుని పొగుడుతాడు. కొంత మంది భర్తలు భార్యనే తీసుకెళ్లాలంటే చిరాకు పడతారు అలాంటి వాళ్లని చూస్తే నాకు చెంపపగలగొట్టాలని అనిపిస్తోంది అని సామ్రాట్ అంటాడు.

Intinti Gruhalakshmi 12 August Today Episode : సామ్రాట్ తో తులసీ వెళ్లడం ఇష్టం లేక ఇంట్లో వాళ్ల ముందు తులసి ని తప్పుగా అపార్థం చేసుకున్నా అభి.

Intinti Gruhalakshmi 12 August Today Episode
Intinti Gruhalakshmi 12 August Today Episode

అవును మీకు టిక్కెట్లు దొరికాయా అని సామ్రాట్ వాడితే దొరికాయి అని చెప్తాడు మీరు టిఫిన్ తిన్నారా అని అడుగుతారు తిన్నామని చెప్తాడు తులసిగారు నాకోసం స్పెషల్ టిఫిన్ తెచ్చారు అని సామ్రేడ్ చెప్తాడు.ఇంతలో ఫ్లయిట్ బోటింగ్ టైం అవుతుంది.తులసికి ఫ్లైట్ జర్నీ ఫస్ట్ టైం కాబట్టి ఎయిర్ హోస్టెస్ తో సరదాగా మాట్లాడుతూ అన్ని వింతగా చూస్తూ ఉంటుంది.సామ్రాట్గారూ ఫ్లైట్లో ఎలా ఉంటుందో సినిమాలో చూపించినట్టు ఉంటుంది అని అంటే ఇక్కడ ఉన్నట్లే సినిమాలో చూపిస్తారు అని సామ్రాట్ అంటాడు.నన్ను సామ్రాట్ అలా మాట్లాడుతూంటే లాస్య చూసి ఓర్వలేక పోతుంది .అన్ని డబ్బులు ఖర్చు పెట్టి టిక్కెట్ ఎలా బుక్ చేస్తారా మీకేమైనా పిచ్చా అని తులసి సామ్రాట్ ని పడేలమని మాట అనేస్తుంది అయ్యో సారీ సారీ అని చెప్తోంది మళ్లీ.ఫ్లైట్లో లో వెళ్లాలంటే డబ్బులు ఖర్చుపెట్టి బుక్ చేయాల్సిందే అని చెప్తాడు సామ్రాట్. సీట్లో కూర్చున్నక తనతో సీల్ట్ బెల్టు పెట్టుకోండి అని చెబుతాడు సామ్రాట్.అవును నాకు గుర్తుంది సినిమాలో చూశాను నాకు జ్ఞాపకశక్తి బాగా ఉంది అని చెప్తోంది తులసి.

దాంతర్వాత కిటికీ పక్కన సీడ్ రావాలని నేను దేవుడికి మొక్కుకున్నాను అని చెప్తోంది తులసి. తులసి చేష్టలకి లాస్యకి కోపం వస్తూ ఉంటుంది.ఓకఅతను ఇంతలో వచ్చి నందుతో ఏదో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు.మీరు లేస్తేనేను కూర్చుంటాను ఆ సీటు నాది అనే నందూనే అంటాడు.ఇది నా సిటు అనే నందు అంటాడు. ఎయిర్హోస్టెస్ వచ్చి టిక్కెట్ చెక్ చేస్తుంది. అది మీ సీటు కాదండి వెనక సీటు వచ్చిన అతనికి అని చెప్తుంది.తులసి సామ్రాట్ సీటు బెల్టు గురించే పెట్టడం చెప్పడం ఇవన్నీ లాస్య రన్నింగ్ కామెంటరీ లాగా నందూకి చెప్తూ వుంటుంది. ఇక ఆ తర్వాత తులసి వాళ్లింట్లో అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు అంకిత చేసిన వంటలో కొంచెం ఉప్పు ఎక్కువ అవుతుంది.అంకిత అలా అయినందుకు చాలా బాధపడుతూ ఉంటే ఇంట్లో వాళ్లందరూ ఫర్వాలేదనే చెప్తారు సారీ అని చెబితే తప్పు నీది కాదు అమ్మది అనే అబి అంటాడు.

ఇప్పుడు ఆంటీ ఏం చేసింది అనే అంకిత అంటే నీకు వంట రాదని అమ్మకి తెలుసు కదా అని అంటాడు అబి.నీకు పని రావని తెలిసినప్పుడు అన్ని పనులను ని మీద వదిలేసి తన ఊరు వెళ్లాల్సిన అవసరం ఏముంది అని అంటాడు.సొంత గురించి ఎందుకు అలా అంటున్నావు అని ఇంట్లో వాళ్లు అంటే ఒక జంట గురించే కాదు మనుషుల అభిప్రాయాలు కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టం అని అబి అంటూ ఉంటాడు.మనల్ని అడుగుతే మనం అందరం కలిసి అమ్మని ఫ్లైటెక్కిన చలేమా అని అభిప్రాయ పడుతూ ఉంటాడు.నీకు తెలియదా అని అంకిత అంటోంది తన మనసులో అనుకుని నాకెలా తెలుస్తుంది తనెవరో సామ్రాట్టు అమ్మను ఎక్కిస్తే దాంట్లో అర్థమేముంది అని అబి అంటాడు ఇంట్లోవాళ్లందరూ అబి నువు అపార్థం చేసుకుంటున్నావ్ అని చెప్తారు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.