Naga Chaitanya : నాగచైతన్య మరియు సమంత ఏ మాయ చేసావో సినిమా సినిమాతో ఏకమై లవర్స్ గా మారారు m ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ టైంలో మీరు పెళ్లి దేశమంతా చర్చనీయాంశంగా మారింది. అంత ఘనంగా పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ఎవరు ఊహించిన విధంగా అక్టోబర్ రెండో తారీఖున విడిపోవడం జరిగింది. అప్పటినుండి వీరిద్దరికీ సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ట్రేండింగా మారుతూ వచ్చాయి. మీ ఇద్దరికీ సంబంధించిన ఏదో ఒక విషయం గా చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా నాగచైతన్యానికి సంబంధించిన విషయం తెలుగులోకి వచ్చింది.
సమంతతో ప్రేమకు ముందు నాగచైతన్య స్టార్ హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం గడిపేడంట అంతేకాకుండా ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయం తీసేసుకున్నాడని తెలిసింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ వాళ్ళ పెళ్లి పీటల దాకా రాలేకపోయింది. మరి నాగచైతన్యతో లవ్ ట్రాక్ నడిపిన హీరోయిన్ పేరు ఏంటంటే విలక్షణ నటుడు అయినటువంటి కమలహాసన్ కూతురు శృతిహాసన్ అని తెలియ వచ్చింది. శృతిహాసన్ మరియు చెయ్యికి మధ్యలో లవ్ ట్రాక్ చాలా దూరమై నడిచిందని. ఒకానొక టైంలో వారు పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారట. 2013లో వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడిందంట. 2017 వరకు వీళ్లిద్దరూ డేటింగ్ చేశారని వినికిడి. 2018 లో ఇద్దరి కలిసిన ప్రేమమ్ మూవీ రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే.
Naga Chaitanya : నాగచైతన్య మామూలోడు కాదుగా…..

అయితే ఇప్పుడు నాగచైతన్య సమంతతో విడాకులైన తర్వాత శోభితతో లవ్ లో ఉన్నట్లు అనేక వార్తలు గట్టిగా హల్చల్ చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వారిద్దరూ ఓ గెస్ట్ హౌస్ లో స్టే చేశారని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల పై శోభిత స్పందిస్తూ అలాంటి వార్తలు క్రియేట్ చేసిన వారిపై సీరియస్ అయింది. నాగచైతన్య సైతం ఆ వార్తలని ఖండించడం జరిగింది ఈ వార్తలలో ఎటువంటి నిజం లేదని తెలియజేశారు. అంతేకాకుండా సమంత పై కూడా అనేక వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి. సమంత ఆ వార్తలను కూడా కొట్టి పడేసింది. ఏది ఎలా ఉన్నా రోజు ఏదో ఒక రకంగా ఇద్దరిపై వార్తలు వస్తూనే ఉన్నాయి. అలా హాట్ టాపిక్ గా వీరి ఇరువురు మారుతున్నారు.