Tamannah : టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరు. తన అందంతో నటనతో అదిరిపోయే డ్యాన్స్ తో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ భాషలలో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా తన అందంతో ఇంకా అందాల ప్రదర్శనతో ఫ్యాన్ బేస్ ను కూడా ఏర్పరుచుకుంది. ప్రస్తుతం తమన్నా పరిస్థితి తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలచిందిగా అన్నట్టుగా మారింది.
టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా రీసెంట్గా బబ్లీ బౌన్సర్ తో బ్యాంకు బ్యాలెన్స్ బాగానే సంపాదించుకుంది. కానీ సినిమా మాత్రం దారుణంగా ఫ్లాప్ టాక్ మూట కట్టుకుంది. కనీసం తన నటనతో ఆకట్టుకోలేకపోయిందని అంటున్నారు విశ్లేషకులు. తన ఈ సినిమాలో ఇంత దారుణంగా ఉందేంటి అంటూ జనాలు తమన్న పై మండి పడుతున్నారు. బాలీవుడ్ లో అయితే తమన్నాని ఓ చౌకరులారా క్రియేట్ చేసి ఓ న్యూస్ ఛానల్ లో వైరల్ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా తమన్నా తన బ్యాంకు బ్యాలెన్స్ ని పెంచుకోవడానికి ఓ బాలీవుడ్ హీరోని పట్టేసింది అంటూ వార్తలు వస్తున్నాయి.
Tamannah : అది పెంచుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్న మిల్క్ బ్యూటీ తమన్నా…

బాలీవుడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం తమన్నా రెండుసార్లు విడాకులు అయినటువంటి ఓ స్టార్ హీరో తో ఎఫైర్ నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ లో అవకాశాలు అందుకోవడం కోసం ఒక స్టార్ డైరెక్టర్ ను కూడా లైన్ లో పెట్టిందట. సౌత్ లో ఫాలోయింగ్ ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు నార్త్ లో కూడా తన క్రేజ్ పెంచుకోవాలని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లాన్ చేస్తుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది తెలిసిన సౌత్ అభిమానులు అవకాశం కోసం ఈ పరిస్థితికి దిగజారడం అవసరమా అంటూ తనపై మండిపడుతున్నారట. ఇప్పుడు ఈ వార్త సౌత్ నార్త్ కాకుండా దేశమంతా వైరల్ అవుతుంది.