Rashmika Mandhana : రష్మిక మందన్నా ఇప్పుడు తెలుగు తమిళ్ హిందీ భాషలలో వరుస సినిమాలతో మంచి జోరు మీద ఉంది. మొన్నటి వరకు ఓన్లీ టాలీవుడ్ కే పరిమితమైన రష్మిక రష్మిక మందన్నా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో వరుస సినిమాలతో తన సత్తా చాటుతుంది. ఇంకా తను నేషనల్ క్రష్ కావడంతో అవకాశాలు క్యు కడుతున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్ లో ఇప్పటికీ తన సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.అంతేకాకుండా రష్మిక తన పేరును ఇండియాలో ఉన్న టాప్ హీరోయిన్ లిస్టులో చేర్చుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది.
అందుకే వరుస బట్టి సినిమాలు చేస్తూ అన్ని భాషలలో తనదైన స్టైల్ లో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. పుష్ప సినిమా హిట్ తో రష్మిక దృష్టి మొత్తం పాన్ ఇండియా సినిమాలపైనే పెట్టింది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో ఈమె చేసిన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా ముంబైలో ఉన్న తన ఫ్యాన్స్ అందరూ ఈవెన్ శ్రీవల్లి అని పిలుస్తూ ఉంటారట. ఆ విధంగా ముంబైలో తన అభిమానులకు ఆ పాత్ర అంతలా కనెక్ట్ అయింది. అయితే దీనికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 మూవీలో ఈ అమ్మడు బాగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.
Rashmika mandhana : అడగగానే రష్మిక ఇచ్చిన గిఫ్ట్ కు ఫిదా అయిపోయిన అభిమాని…

రష్మిక అడిగిన దానికి నిర్మాతలు వెనకాడకుండా తనకు ఓకే చెప్పారని తెలుస్తోంది. అయితే రష్మికకు ఈ మధ్యకాలంలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. రష్మిక రీసెంట్ గా నటించిన చిత్రం గుడ్ బై. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రష్మిక తన అభిమానికి లైఫ్ లాంగ్ గుర్తుంది పోయే ఓ గిఫ్ట్ ని ఇచ్చింది. ఈ క్రమంలో ఓ అభిమాని ముందుగా తన బుక్ పై ఆటోగ్రాఫ్ అడగగా సైన్ చేసిన తర్వాత. అతని జాతిపై ఆటోగ్రాఫ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయగా ఆమె కాదనకుండా తన ఛాతిపై ఆటోగ్రాఫ్ ను చేసింది. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇది తెలిసిన రష్మిక మిగతా ఫ్యాన్స్ కూడా అమ్మడిలో తెగ మోసేస్తున్నరట.