Viral news: ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరి జీవితం ఏ విధంగా మారిపోతుంది చెప్పడం కష్టం గా మారింది. పరిస్థితులను బట్టి మారుతూ ఉంటే అవకాశాలు వాటంతట అవే వాస్తు ఉంటాయి. అదృష్టం తలుపు తడితే ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ తలరాతను ఎవరు మార్చలేరు అంటారు పెద్దలు. అలానే జరిగింది ఇప్పుడు కరంటకలోని ఇక వ్యక్తికి అడ ఈ విధంగా నో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు చదువు రాని వాళ్ళని ఖాళీగా తిరిగేవాళ్ళని నాలుగు గాడిదలు కాసుకోరా అని పెద్దలు ఉచిత సలహాలు ఇచ్చేవారు.కాని నేడు పీజీలు పీహెచ్ డీలు చేసినవారు సాప్ట్ వేర్ ఉధ్యోగులు సైతం ఉద్యోగాలు వదిలి గాడిదలను పెంచుతూ కాస్తూ లక్షల రూపాయలు అర్జీస్తున్నారు ఇప్పుడు ఇది నిజం. అవును మీరు వింటున్నది నిజమే. గాడిదలు కాయడం ఏమిటి లక్షలు సంపదిచటం ఏమిటి అనుకుంటున్నారా. అయితే రండి ఎలానో చూద్దాం.
Viral news : గాడిదలు కాస్తు లక్షలు అర్జీస్తున్నాడు.

కర్ణాటక మంగళూరుకు చెందిన శ్రీనివాస్ గౌడ అనే వ్యక్తి సాప్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి గాడిద పాల వ్యాపారం చేస్తున్నారు. ‘ప్రస్తుతం నా దగ్గర 20 గాడిదలు ఉన్నాయి. ఇందుకోసం రూ.42 లక్షల పెట్టుబడి పెట్టాను. గాడిద పాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 30 ML పాలను రూ. 150కి అమ్ముతాను. ఇప్పటికే రూ.17 లక్షల ఆర్డర్లు వచ్చాయి. ప్రతి ఒక్కరికి గాడిద పాలు అందుబాటులో ఉంచడమే నా కల’ అని తెలిపారు.మంచి ఆదాయం వస్తుందని సాప్ట్ వేర్ ఉద్యోగం కంటే గాడుదల ద్వారానే మంచి ఆదాయం వస్తుందని తెలిపారు.