Ariyana : నడుముని చూపిస్తూ రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ అరియనా.

Ariyana : అరియానా గ్లోరీ అంటే ఎవరికీ తెలియదు. పిట్ట కొంచం కూత ఘనం లాగా అరియానా కూడా చూడడానికి సన్నగా ఉన్న గానీ తన పర్ఫామెన్స్ మాత్రం ఆటమ్ బాంబులాగా వుంటుంది. బిగ్ బాస్ సీజన్ 4 లో ఎటువంటి టాస్క్ అయినా మగవారు తో సమానంగా పోటి ఇచ్చేది. అలా బిగ్ బాస్ లో వుండగా తనకూ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా వచ్చింది. బిగ్ బాస్ షో తరువాత తనకు ఇంకా పాలోయింగ్ బాగా పెరిగి పోందిఅరియనా అసలు మొదట 2015లో యాంకర్ గా చేసింది.

హైదరాబాద్ లో 2016 లో సన్ టీవీ నెట్ వర్క్ లిమిటెడ్ లో కూడ చేసింది. 2017 లో ఈటీవీ అభి రుచి లో యాంకర్ గా చేసింది. ఇలా చాలా ఛానల్ లో యాంకర్ గా చేసింది. తనని బయట కూడా యాంకర్ ఆరియానా అని అంటారు. అరియానా చిన్న వయసులోనే తండ్రి ఆదరణకు దూరమైంది . అరియానా చిన్న వయసులోనే ప్రేమలో పడింది. ఆ ప్రేమ కొన్ని రోజులు బాగానే సాగింది. కొన్ని రోజులు తరువాత తన ప్రేమ విఫలం అయ్యింది. అబ్బాయి వైపు తప్పు ఉన్నట్లు చెప్పింది. ఆ తప్పు ఎంటి అన్నది మాత్రం ఎవరికి చెప్పలేదు. అందుకు కారణం నేను మళ్ళీ ప్రేమలో పడలేదు. ప్రేమ అంటే భయంగా వుంది అని చెప్పింది.

Ariyana : నడుముని చూపిస్తూ రెచ్చగొడుతున్న అరియనా.

bigboss beauty ariyana shows her beauty
bigboss beauty ariyana shows her beauty

బిగ్ బాస్ షోలో సోహేల్, అరియానా టామ్ అండ్ జెర్రీ లాగా కోట్టు కొనేవాళ్లు వాళ్ల ఇద్దరకీ అసలు పడేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా మంచి ఫ్రెండ్స్ లా ఉంటున్నారు. మళ్లీ నాన్ స్టాప్ బిగ్ బాస్ షోలో కూడా బాగా మంచి పర్ఫామెన్స్ ని ఇచ్చింది తరువాత రామ్ గోపాల్ వర్మ ఇంటర్వూతో ఆరియానా కుర్రళ్ళ చూపు తన తిప్పుకునే లా చేసింది. తన సన్నని నడుముని కనిపించే లాగా డ్రెస్ లు వేస్తూ కుర్రాళ్ళను మంత్ర ముగ్ధులను చేస్తున్నది. తను ఘాటుగా కనిపించే షూట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.