Spiritual : మంగళవారాన్ని ఆంజనేయ స్వామికి ప్రతికగా భావిస్తారు. 8 రోజుల్లో మంగళవారం ఒకటి. అందుకే ఈ వారాన్ని జయ వారం అని కూడా పిలుస్తారు. మంగళవారం కుజ గ్రహానికి సంబంధించిన రోజు. ఈ వారం రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మంగళవారం రోజున పూజలు చేయడం వల్ల భౌతిక సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు మంగళవారం అసలు ఈ పనులు చేయకూడదట… శాస్త్ర నిపుణులు. లేదంటే అంగారకుడి చెడు దృష్టి పడుతుంది. దీంతో ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయని తెలిపింది. అయితే… మంగళవారం ఇలాంటి పనులు చేయకూడదు తెలుసా…
మంగళవారం తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడం కష్టంగా మారుతుంది. కాబట్టి ఈ రోజున ఎటువంటి పొరపాట్లు చేయకూడదు అప్పు తీసుకోవద్దు అప్పు ఇవ్వకూడదు నూతన వస్తువులు కొనుగోలు చేయకూడదు. అలాగే కొత్త వస్త్రాలను ధరించకూడదు. ఎందుకంటే మంగళవారం రోజున కొత్త బట్టలు ధరిస్తే చిరిగిపోతాయని నమ్ముతారు. తెలుగు సాంప్రదాయాల ప్రకారం శుక్రవారం రోజున కొత్త బట్టలు కొనుగోలు చేయడానికి పవిత్రంగా భావిస్తారు. మంగళవారం గోర్లు కట్ చేయడం ,జుట్టు కట్ చేయడం లాంటి పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.
Spiritual : మంగళవారం అసలు ఈ పనులు చేయకూడదట…
ఎందుకంటే అది ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. మంగళవారం మసాజ్ చేసుకుంటే తలనొప్పి శరీరంలో ఇబ్బందులు వస్తాయి. ఫలితంగా వ్యాధులు బారిన పడవలసి వస్తుంది. ఈ రోజున హెయిర్ కట్, సేవింగ్, గోర్లు కత్తిరించుకోవడం అంటే పనులు అసలు చేయకూడదు. ఈ పనులు చేస్తే ఆ ఆయుష్ తగ్గిపోతుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ఈ పనులు నిషేధింపబడ్డాయి. కొత్త షూ కూడా ధరించకూడదు. కాదని ధరిస్తే గాయాల పాలయ్యా అవకాశముంది. అంతేకాదు డబ్బు సమస్యలు ఏర్పడతాయి. అంగారకగా గ్రహం చెడు ప్రభావం వల్ల దొంగతనం జరిగే ప్రమాదం ఉంటుందని నమ్ముతారు.